మేలో మూడు ఉపగ్రహాలను ప్రయోగించనున్న ఇస్రో
మే నెలలో మూడు ప్రయోగాలు నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. జీశాట్-9 అనే సమాచార ఉపగ్రహాన్ని మే5న నింగిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ మే 25న ప్రయోగించనున్నారు. మే 30న జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.
