- Home » International
International
అమెరికాలో మరోసారి కలలకం…దుండగుడి కత్తిపోట్లకు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్‌ఫోర్డ్‌లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాక్‌ఫోర్డ్ పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించి 22 ఏళ్ల అనుమానితుణ్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు....
March 29, 2024 | 12:17 PMఅమెరికా కోసం ఆ దేశాలు.. మూల్యం చెల్లించుకోవాల్సిందే
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వాదనను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ, ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే మాత్రం వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. టోర్జోక్ ప్రాంతంలో ఉన్న రష్యా వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అక్కడి పైలట్లతో ముచ...
March 28, 2024 | 07:33 PMభారత సిబ్బందిపై జో బైడెన్ ప్రశంసలు
నౌక ఢీకొనడంతో పటాప్స్కో నదిపై ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. సహాయక సిబ్బంది, నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. షిప్ తమ నియంత్రణ కోల్పోయిందని గుర్తించిన సిబ్బంది తక్షణమే స్పందించ...
March 27, 2024 | 08:08 PMసీఏఏ అమలుపై అమెరికా ఆందోళన
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలులకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ ( యూఎస్సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. మతం లేదా విశ్వాసం ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిరాకరించడం తగదని అభిప్రాయపడింది. పాకిస్థ...
March 27, 2024 | 03:43 PMఅమెరికా ఆ హామీ ఇస్తే తప్ప… అసాంజేను అప్పగించలేం
గూఢచార్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను వెంటనే అమెరికాకు అప్పగించాల్సిన అవసరం లేదని బ్రిటన్ కోర్టు స్పష్టం చేసింది. ఆయనను ఏం చేస్తారనే దానిపై అమెరికా అధికారులు హామీ ఇవ్వనంతవరకూ ఆయన కొత్తగా విజ్ఞాపన చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇద్దరు హైకోర్టు ...
March 27, 2024 | 03:40 PMఅమెరికా, రష్యా కంటే… మనమే ఎక్కువ
సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను గత ఏడాది అక్టోబరు-డిసెంబరు మధ్య యూట్యూబ్ తొలగించింది. ఈ విషయంలో 30 దేశాల్లో అగ్రస్థానంలో మన దేశం ఉంది. జాబితాలో రెండో స్థానంలో సింగపూర్ ఉంది. ఆ దేశానికి చెందిన 12.43 లక్షల వీడియోలను తొలగించారు. అమెరికా (7.8...
March 27, 2024 | 03:38 PMతొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ
సంప్రదాయ ట్యాగ్‌ను వదిలిపెట్టిన సౌదీ అరేబియా దేశం తొలిసారిగా మిస్ యూనివర్స్ 2024 పోటీలలో పాల్గొనబోతున్నది. ఇన్నాళ్లూ సంప్రదాయ నీడన ఉన్న ఇస్లాం దేశాల నుంచి తొలిసారిగా అధికారికంగా సౌదీ అరేబియా దేశం మిస్ యూనివర్స్ ప్రదర్శనలో భాగస్వామి కానుంది. 27 ఏండ్ల రుమీ అ...
March 27, 2024 | 03:19 PMదాడులతో వణుకుతున్న పాకిస్తాన్..
పాకిస్తాన్ .. పేరుకు ఓ దేశం.. అణ్వాయుధ పరిజ్ఞానమున్న కంట్రీ. కానీ.. ఆదేశ సైనిక సామర్థ్యం మాత్రం నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఓవైపు ఆఫ్గన్ ప్రేరేపిత పాకిస్తాన్ లోని తాలిబన్లు.. ఇష్టానురీతిలో పాక్ సైన్యం, పోలీసులపై దాడులు చేస్తున్నారు. భారీ నష్టాలే మిగులుస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్ట...
March 27, 2024 | 09:18 AMఫిలిప్పీన్స్ కు భారత సహకారం..
ఎప్పుడు ఎదుటివారి వ్యవహారాల్లో తలదూర్చి ,తనకిష్టమైన విధంగా వ్యాఖ్యానాలు చేసే చైనాకు.. ఈసారి ఇండియా షాకిచ్చింది. ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వానికి మద్దతు ఇస్తామని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. రక్షణ, భద్రత సహా నూతన రంగాల్లో మనీలాతో సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ...
March 26, 2024 | 09:33 PMమైక్రోసాఫ్ట్ విండోస్ కొత్తబాస్ పవన్ దావులూరి..
మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త బాస్ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని ఆ కంపెనీ నియమించింది. ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్ పనయ్ గతేడాది అమెజాన్‌లో చేరడంతో ...
March 26, 2024 | 09:27 PMకేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. దీనిపై తాజాగా అమెరికా నుంచి స్పందన వచ్చింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్...
March 26, 2024 | 08:34 PMఅమెరికాలో అనూహ్య ఘటన
అమెరికాలో అనూహ్య ఘటన జరిగింది. నౌక ఢీకొనడంతో బాల్టిమోర్ నగరంలో ఏకంగా ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. నౌక ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో పటాప్స్కో నది మీదుగా రా...
March 26, 2024 | 08:25 PMమైక్రోసాఫ్ట్ కు కొత్త బాస్..పవన్ దావులూరి?
మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త బాస్ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని ఆ కంపెనీ నియమించింది. ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్ పనయ్ గతేడాది అమెజాన్‌లో చే...
March 26, 2024 | 08:16 PMఅమెరికా పర్యటనను రద్దు చేసుకున్న నెతన్యాహు
ఐరాస తీర్మానానికి నిరసనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి సహకారం నిలిపివేయాలని కూడా ఇజ్రాయెల్ నిర్ణయించింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడం, ప్రత...
March 26, 2024 | 03:07 PMఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి ఎంపిక
భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఇప్పుడు ఐర్లాండ్ దేశానికి ప్రధానిగా ఎంపికయ్యారు. ఇప్పటికే బ్రిటన్ సహా పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉన్న భారతీయులు ఇప్పుడు ఐర్లాండ్‌లో కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సైమన్ హారిస్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. లియో వరద్కర్&...
March 26, 2024 | 03:05 PMకాకినాడ తీరంలో అమెరికా నావికాదళం
కాకినాడ తీరానికి అమెరికా నావికాదళాలు చేరుకున్నాయి. నేటి నుంచి కాకినాడ తీరంలో భారత్, అమెరికా దేశాల సంయుక్త నావికాదళ విన్యాసాలు జరగనున్నాయి. ఆరురోజుల పాటు నిర్వహించనున్న ఈ విన్యాసాల్ని టైగర్ ట్రంప్‌గా పేర్కొంటారు. కాకినాడ తీరంలోని పాత ఎన్టీఆర్ బీచ్, న...
March 26, 2024 | 03:03 PMలండన్ లో రోడ్డు ప్రమాదం… భారతీయ విద్యార్థిని మృతి
విదేశాల్లో భారత విద్యార్థుల మరణాలు కలచివేస్తున్నాయి. తాజాగా లండన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నీతీ అయోగ్ మాజీ ఉద్యోగురాలు, పీహెచ్డీ విద్యార్థి చేష్టా కొచ్చార్ ప్రాణాలు కోల్పోయారు. హర్యానా గురుగ్రామ్‌కు చెందిన చేష్టా (33) గత సెప్టెంబర్‌లో పీహెచ్డీ కోసం...
March 25, 2024 | 08:17 PMవెనక్కి తగ్గకుండే ఇజ్రాయెల్ ..ఏకాకి అవుతుంది : బ్లింకెన్ హెచ్చరిక
గాజా స్ట్రిప్‌లో దాడులు కొనసాగిస్తే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఏకాకి అవుతుందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అమెరికా మంత్రి ఆంటోనియో బ్లింకెన్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో శాంతి మిషన్ సందర్భంగా ఆయన నెతన్యాహుతో ముఖాముఖి భేటీ అయ్యారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దా...
March 25, 2024 | 02:51 PM- KCR: కేసీఆర్ సిట్ విచారణ.. భావోద్వేగ క్షణాలు!
- Pawan Kalyan: కేంద్ర బడ్జెట్ తో ‘వికసిత్ భారత్’ దిశగా వేగవంతమైన అడుగు.. పవన్ కళ్యాణ్..
- TTD: నకిలీ నెయ్యి వ్యవహారం ఉత్కంఠ..టీటీడీ ఈవో బదిలీ, కొత్త ఈవో నియామకం..
- AP Politics: ఏపీలో తారస్థాయికి రాజకీయ కక్షసాధింపులు!!
- Chiranjeevi: రామ్‌చరణ్–ఉపాసనకు ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఈ ఆనందానికి అవధుల్లేవు: మెగాస్టార్ చిరంజీవి
- Jogi Ramesh: అనుచిత వ్యాఖ్యల దుమారం..జోగి రమేష్ నివాసం వద్ద ఆందోళన..
- Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్లో ఏపీకి బూస్ట్… కొబ్బరి, జీడి రైతులకు ఊరట, మైనింగ్ మిషన్‌కు గ్రీన్ సిగ్నల్
- Ram Charan: ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది: రామ్ చరణ్
- Haiku: ఏగన్ హీరోగా జో’ మూవీ ప్రొడ్యూసర్స్ నెక్ట్స్ మూవీ ‘హైకూ’ షూటింగ్ స్టార్ట్..
- Don’t Trouble the Trouble: హైదరాబాద్‌లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫహాద్ ఫాజిల్..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















