సింపుల్ శారీలో ఆకట్టుకుంటున్న డ్రాగన్ భామ
అల్లూరి(Alluri) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కయాదు లోహర్(Kayadhu Lohar), తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ తో అందరి మనసుల్ని కొల్లగొట్టేస్తుంది. సింపుల్ శారీ లుక్ లో ఆమె కనిపిస్తున్న తీరు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఫ్లోరల్ ఫ్యాటర్న్ డిజైన్ ఉన్న డ్రేప్ లో ఆమె ఎంతో ఎలిగెంట్ గా కనిపిస్తోంది. ఈ చీరలో డ్రాగన్ భామ తన నేచురల్ అందాన్ని మరింత ఎలివేట్ చేసుకుంది.
శారీకి మ్యాచింగ్ గా డీప్ మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా కయాదుకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.