చరిత్రలో ఇదొక రికార్డు వేలంలో… ఆరు జెర్సీలకు రూ.64.75 కోట్లు
అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఆడితే లోకమే ఆడదా అన్నట్లు మెస్సీ ఆటకు మైమరిచిపోని అభిమాని లేడు. గతేడాది ఖతార్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ ధరించిన జెర్సీలకు కండ్లు చెదిరే ...
December 16, 2023 | 03:47 PM-
డాక్టర్ రెడ్డీస్ అరుదైన ఘనత
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 2023 సంవత్సరానికి స్టాండర్డ్ అండ్ పూర్ డౌజోన్స్ సస్టెయినబులిటీ వరల్డ్ ఇండెక్స్ (డిజేఎస్ఐ వరల్డ్)లో స్థానం సంపాదించుకుంది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఇదే. ఇదే కాకుండా డాక్టర్...
December 15, 2023 | 03:42 PM -
నాలుగు దశాబ్దాల ఠీవి…మారుతీ 800 ప్రభ.. పీపుల్స్ కార్…
నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో అంబాసిడర్, ప్రీమియర్ పద్మినీ హవా నడిచేది. అంబాసిడర్, ప్రీమియర్ పద్మినీ ఇంటిలో ఉందంటే.. వారు సంపన్నుల కింద లెక్క. మధ్య తరగతి వారికి కారంటే అందని స్వప్నమే. అలాంటి పరిస్థితిలో విడుదలైన మధ్యతరగతి వారి ఆశలవారధి, మారుతీ 800.. దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశంలో అత్యధికంగా ...
December 15, 2023 | 03:24 PM
-
గూగుల్ మ్యాప్స్ మరో కొత్త అప్డేట్.. ఇకపై ఆదా!
ఇప్పటివరకు రూట్ తెలుసుకోవడానికి, షార్ట్కట్ల కోసం వేగం తెలుసుకోవడానికి ఉపయోగపడే గూగుల్ మ్యాప్స్ ఇకపై ఇంధనాన్ని ఆదా చేయడంలోనూ సాయపడనుంది. ప్రయాణ సమయంలో ఇంధనాన్ని ఆదా చేయడం కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్యూయెల్సే...
December 14, 2023 | 08:33 PM -
బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత
లిక్కర్ మ్యాగ్నైట్ డాక్టర్ లలిత్ ఖైతాన్ బిలియనీర్ల జాబితాలో చేరిన కొత్త భారతీయుడిగా నిలిచాడు. 80 ఏళ్ల అతను రాడికో ఖైతాన్ కంపెనీ చైర్మన్‌గా ఉన్నారు. ఆ కంపెనీ ఆదాయం 380 మిలియన్ల డాలర్లు. మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 పీఎం విస్కీ, ఓల్డ్ అడ...
December 14, 2023 | 08:31 PM -
అదానీ గ్రూప్ భారీ ప్రకటన.. 8700 కోట్ల పెట్టుబడితో
అదానీ గ్రూపు భారీ ప్రకటన చేసింది. బీహార్ రాష్ట్రంలో సుమారు 8700 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పింది. ఆ పెట్టుబడి ద్వారా సుమారు పది వేల ఉద్యోగాలను క్రియేట్ చేయనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ తెలిపారు. బీహార్ బిజినెస్ కన...
December 14, 2023 | 08:20 PM
-
గ్రాన్యూల్స్ ఔషధానికి అమెరికాలో అనుమతి
పెంటప్రజోల్ సోడియమ్ జనరిక్ ఔషధానికి అమెరికాలో అనుమతి లభించినట్లు గ్రాన్యూల్స్ ఇండియా తెలిపింది. ఈ మందును 20 ఎంజీ, 40 ఎంజీ డోసులో విక్రయించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీసీ) అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. జీఆర్డీ ( గ్యాస్ట్రో రిఫ్లెక్స్ డ...
December 14, 2023 | 04:10 PM -
పటాన్ చెరులో వేల్యూ జోన్
షాపింగ్ రంగంలో విప్లవాన్ని ఆవిష్కరిస్తున్న వేల్యూజోన్ హైదరాబాద్ నగర శివార్లలోని పటాన్ చెరులో షాపింగ్ మాల్ ప్రారంభిస్తోంది. వేల్యూజోన్ బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ మాల్‌ను ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఇది సందర్శక...
December 14, 2023 | 04:08 PM -
లండన్ లో అత్యంత ఖరీదైన ఇంటిని కొన్న పూనావాలా.. ధర తెలిస్తే షాక్
సీరమ్ ఇనిస్టిట్టూయ్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సిఇఒ అదర్ పూనావాలా లండన్‌లో విలాసవంతమైన ఇంటి కొనుగోలు చేశారు. సెంట్రల్ లండన్‌లో ఇల్లు కొనుగోలు చేసినందుకు 138 మిలియన్ పౌండ్లను (రూ.1,446 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించినట్టు తెలిసింది. ఈ ఇంటి విస్తీర్ణం 2...
December 13, 2023 | 03:17 PM -
అతి త్వరలో ఇది తప్పనిసరి : ఇన్ఫోసిస్
ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఇన్ఫోసిస్ సిద్దమైంది. వారానికి మూడు రోజులు ఇకపై ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఆయా విభాగాధిపతులు ఇ-మెయిల్ చేసినట్లు సమాచారం. వారానికి మూడు రోజుల చొప్పున ఆఫీసుకు రావాలి. అతి త్వరలో ఇది తప్పనిసరి కానుంది అని&nb...
December 12, 2023 | 08:16 PM -
కాగ్నిజెంట్ సంచలన నిర్ణయం… హైదరాబాద్, చెన్నైలో
టాప్ టెక్ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. సాధారణంగా కాస్ట్ కటింగ్ పేరిట టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చును తగ్గించుకుంటాయి. అయితే, కాగ్నిజెంట్ మాత్రం ఉద్యోగాల్లో కోత విధ...
December 12, 2023 | 07:47 PM -
యాపిల్ కు మరో ఎదురుదెబ్బ
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ నుంచి మరో కీలక ఎగ్జిక్యూటివ్ వైదొలగనున్నట్లు సమాచారం. ఐఫోన్, యాపిల్ వాచ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన టాంగ్ టాన్ కంపెనీ నుంచి నిష్ణ్రమించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి నుంచి ఆయన అందుబాటులో ఉండకపోవచ...
December 11, 2023 | 08:39 PM -
జులిలీ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి
అమెజాన్‌కు పోటీగా నిలిచిన జులిలీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. అమెరికాలో కార్యకలాపాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో వందలాది సంఖ్యలో ఉద్యోగులు తొలగిస్తోంది. సీటెల్, వాషింగ్టన్ ప్రాంతాల్లోని 292 మంది కార్మికులను తొలగిస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 ను...
December 11, 2023 | 04:32 PM -
సరికొత్త S1 X+ డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు దేశవ్యాప్తంగా S1 X+ డెలివరీలను ప్రారంభించింది. ఇటీవలే పరిచయం చేయబడిన S1 X+ ఇప్పుడు ప్రముఖ ICE స్కూటర్ ధరతో సమానంగా కేవలం INR 89,999 వద్ద INR 20,000 ఫ్లాట్ క్యాష్ పరిమిత సమయ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఉన్నతమైన Gen 2 ప్లాట్‌ఫారమ్‌పై ...
December 8, 2023 | 07:35 PM -
ఇక ఫేస్ బుక్ మెసెంజర్ లో.. ఎండ్ టు ఎండ్
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్లో సందేశాలు, కాల్స్‌కు ఇకపై ఎండ్-టు ఎండ్ ఎన్క్రిప్షన్ను తప్పనిసరి (డిఫాల్ట్) చేస్తున్నట్లు దాని మృతసంస్థ మెటా ప్రకటించింది. హ్యాకర్లు, ఇతర నేరగాళ్ల నుంచి వినియోగదారులకు ఇది రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఎండ్...
December 8, 2023 | 12:53 PM -
కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా కేంద్రం నిలువరించింది. ఈ మేరకు చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు ధరలను పెరగకుండా...
December 7, 2023 | 08:08 PM -
ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ అదానీకి స్థానం
ఈ ఏడాది ఆరంభంలో హిండెన్ బర్గ్ దెబ్బకు కుదేలైన అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ తిరిగినప్పుడు పుంజుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్-15 బిలియనీర్ల జాబితాలో మళ్లీ అదానీ చోటు దక్కించుకున్నారు. తాజాగా విడుదలైన లిస్టులో 82.50 బ...
December 7, 2023 | 04:07 PM -
మోటా కీలక నిర్ణయం.. త్వరలో అమల్లోకి!
ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ విషయంలో టెక్ దిగ్గజం మోటా కీలక నిర్ణయం తీసుకుంది. క్రాస్ చాటింగ్ ఫీచర్‌ను నిలిపివేయబోతున్నట్లు తెలిపింది. డిసెంబర్లోనే దీన్ని అమల్లోకి తెస్తామని వెల్లడిరచింది. ప్రస్తుతం ఫేస్బుక్ మెసె...
December 6, 2023 | 08:54 PM

- Pawan Kalyan: పవన్‌పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
- Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
- Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
- Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
- Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను
- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
