Microsoft : మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ సేవలకు గుడ్‌బై?

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక నిర్ణయం తీసుకుంది. వీడియో కాలింగ్‌కు పర్యాయ పదంగా మారిన స్కైప్ యాప్ (Skype app )ను మైక్రోసాఫ్ట్ యూసివేస్తోంది. స్కైప్ వినియోగదారులకు ఇక కొత్త యాప్ టీమ్స్ (Teams) కి మళ్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2025 మే నెల నుంచి స్క్పైప్ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉండదు. స్క్పైప్‌నకు బదులుగా టీమ్స్ ద్వారా వీడియో కాలింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడిరచింది.