- Home » Trs
Trs
అందుకే తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలి
సికింద్రాబాద్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లపై బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల ముసుగులో కొంతమంది వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడి చేశారు. టీఆర్...
June 17, 2022 | 08:01 PMఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడానికి.. రంగం సిద్ధం
టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి చేశారని ...
June 17, 2022 | 07:57 PMమహేష్ బీగాలని అభినందించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్!
యూరప్ పర్యటన వివరాలని వివరించిన మహేష్ బీగాల! ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఎన్నారైలతో జరిగిన జూమ్ సమావేశం విశేషాలను ప్రగతీ భవన్ లో ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బీగాల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ కి వివరించారు. సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కేసిఆర్ కీలక...
June 16, 2022 | 07:43 PMరాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా : జీవన్ రెడ్డి
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించారని టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా దర్బార్ కాదు, బీజేపీ దర్బార్ అని విమర్శించారు. ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రశ్నించే పార్టీ నేతలపై దాడులు చేస్తు...
June 11, 2022 | 08:23 PMనేను చెప్పింది తప్పని నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తా
నేను చెప్పింది తప్పని నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వర్నె వద్ద ఆర్అండ్బీ రో...
June 4, 2022 | 08:09 PMరాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవం
రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ నామినేషన్లన ఉపసంహకరణ గడువు నేటితో ముగిసిపోయింది. దీంతో రెండు స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులైన దామోదర్‌రావు, పార్థసారధి రెడ్డి మాత్రమే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్...
June 3, 2022 | 08:51 PMపాక్ తో కాదు.. అమెరికా, చైనాతో : మంత్రి కేటీఆర్
అభివృద్ధిలో అమెరికా, చైనాతో పోటీపడాలి కానీ పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌తో కాదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గచ్చిబౌలిలో ఆటోమొబైల్ డిజైనింగ్ సంస్థ జెడ్ఎఫ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్&zw...
June 2, 2022 | 03:41 PMటీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
త్వరలో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు అభ్యర్థులను టీఆర్ఎస్ ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపత...
May 18, 2022 | 08:00 PMసభ్యత్వాలపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో సభ్యత్వాలను పెంచుకునే విషయమై దృష్టిని సారించింది. గత రెండేళ్లుగా కరోనాతోపాటు వివిధ కారణాలతో వాయిదాపడుతూ వస్తున్న సంస్థాగత శిక్షణ కార్యక్రమాలపై కూడా టీఆర్ఎస్ దృష్టిసారించింది. లక్షలాది మంది కార్యకర్తల...
May 17, 2022 | 02:56 PMసీఎం కేసీఆర్‌తో పీకే భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ఈ నెల 18న భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు రాజకీయ సమీకరణాలపై కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రిపోర్ట్ ఇవ్...
May 16, 2022 | 04:20 PM- Municipal Election: అందోల్ – జోగిపేటలో కాంగ్రెస్, ఇంద్రేశం, అయిజలలో బీఆర్ఎస్ హవా .. రసవత్తరంగా ఫలితాలు
- Nandikonda Municipality: నందికొండలో ‘హస్తం’ క్లీన్ స్వీప్.. హాలియాలోనూ అదే జోరు!
- MATA: 2వ మాటా కన్వెన్షన్ 2026 సన్నాహక వేడుకలు ఘనంగా ప్రారంభం
- Sangareddy: గడ్డపోతారంలో ‘గులాబీ’ జైత్రయాత్ర.. మున్సిపల్ ఫలితాల్లో BRS బోణీ..
- Vote Counting: మున్సిపల్ ఫలితాలు.. తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఓట్ల లెక్కింపు!
- Supreme Court: రెరా పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రద్దు చేయడమే మేలు!
- AI Classes: మూడో తరగతి నుంచే ‘ఏఐ’ పాఠాలు: కేంద్రం
- T20 World Cup: ఒమన్‌పై లంకేయుల సూపర్ విక్టరీ.. 105 పరుగుల తేడాతో విజయం!
- T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో హిస్టరీ.. ఇటలీకి తొలి విజయం..!
- Artificial Intelligence: రాబోయే 18 నెలల్లో వైట్ కాలర్ జాబ్స్‌కు ఏఐ చెక్ పెట్టేస్తుంది!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










