- Home » New Delhi
New Delhi
రాష్ట్రపతి కోవింద్‌తో ఎంపీ కవిత భేటీ
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీలో పలువురు ప్రముఖులను కలిశారు. రాష్ట్రపతి భవన్లో నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి నితిన్గడ్కరీతోనూ కవిత సమావేశమయ్యారు. జగిత్యాలలో బైపాస్ రోడ్లు నిర్మించాలని 4 లైన్లకు వి...
August 4, 2017 | 08:33 PMప్రధాని మోదీని కలిసిన ఎంపీ కవిత
ప్రధాని నరేంద్ర మోదీని నిజమాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు కలిశారు. పసుపు రైతుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం మద్ధతు తెలిపిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల లేఖలు సైతం కవిత అందజేశారు. 10 నెలల పాటు సాగు చేసే పసుపు ప...
August 3, 2017 | 03:33 AMతెలుగుజాతికి దక్కిన అరుదైన గౌరవం
జాతీయస్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించటంతో ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా చవటపాళెం గ్రామస్థులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుజాతికి దక్కిన అరుదైన గౌరవమంటున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నతనం...
July 17, 2017 | 09:10 PMకేంద్రమంత్రి కుమార్తె పెళ్లి వేడుకలో చంద్రబాబు
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అనంత్&zw...
July 2, 2017 | 08:41 PMఐటి హబ్‌గా ఆంధ్రప్రదేశ్ : లోకేష్
ఉత్పాదక రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక ప్రగతికి దోహదపడే విధంగా ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతున్న నేపధ్యంలో మంత్రి లోకేష...
June 28, 2017 | 09:36 PMరూ.950 కే ఎయిర్ఏషియా టికెట్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద దేశీయ విమాన టిక్కెట్ ప్రారంభ ధరను రూ.950గా నిర్ణయించిన సంస్థ, అంతర్జాతీయ రూట్లలో రూ.7,499కి విక్రయింనున్నది. జూలై 2 లోగా బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు మాత్రమే ఈ తగ్గింపు ఆఫర్ వర్తించనున...
June 26, 2017 | 09:45 PMపాస్‌పోర్టు పరిశీలనలో ఏపీ పోలీస్‌కు కేంద్ర పురస్కారం
పాస్‌పోర్టుల జారీలో కీలకమైన వెరిఫికేషన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం అత్యున్నత సేవలు అందించినందుకు కేంద్ర పురస్కారం దక్కింది. దేశంలోనే ఏపీ పోలీసు అగ్రగామిగా నిలిచింది. దీనికి గుర్తింపుగా ఏపీ పోలీసుకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం ప్రకటించడంతో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద...
June 23, 2017 | 09:43 PMకలిసి పనిచేద్దాం… అభివృద్ధికి పాటుపడదాం
అందరం కలిసి పనిచేద్దాం – రాష్ట్రాభివృద్ధికి పాటుపడదాం అని కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవనలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అశోక్&z...
June 2, 2017 | 08:58 PMఆధ్యాత్మిక గురువు చంద్రస్వామి మృతి
ఆధ్యాత్మిక గురువు, వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి(66) మరణించారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూత్రపిండాల వ్యాధితో మరణించారు. గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో ఆయనకు చాలా సాన్నిహి...
May 23, 2017 | 03:25 PMబంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా
బై నౌ ఫ్లయ్ నౌ పేరుతో అతి తక్కువ ధరలకే దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అతి తక్కువ ధరలకే టికెట్లు అందించనున్నట్లు తమ వెబ్సైట్లో పేర్కొంది. ఈ నెల 21 వరకూ ప్రయాణికుల ముందు ఈ ఆఫర్ ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఈ పథకం ...
May 15, 2017 | 09:04 PM- API Sales Growth: వాన్‌బరీ లిమిటెడ్ లాభాల ప్రభంజనం.. క్యూ3లో 1,194 శాతం పెరిగిన నికర లాభం
- Amaravathiki Aahwanam: “అమరావతికి ఆహ్వానం” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
- Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్
- MSVPG: ZEE5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ క్రియేట్ చేసిన మన శంకరవర ప్రసాద్ గారు
- BJP: భాజపా బలం పెరిగింది.. రికార్డు సీట్లు సాధించాం: రామచందర్‌రావు
- TANA: హరికరసాని కుటుంబసభ్యులతో కృష్ణ ప్రసాద్ సోంపల్లి భేటీ..
- Vardhannapet: వర్ధన్నపేట మున్సిపల్ పోరులో రీకౌంటింగ్ రచ్చ.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు
- KTR: మున్సిపల్ యుద్ధంలో మెరిసిన గులాబీ జెండా.. రాబోయే పోరుకు కేటీఆర్ నయా ప్లాన్!
- Chikiri Song: చికిరి సాంగ్ హుక్ స్టెప్ చరణ్దేనట
- Ram Charan Twin’s Names: రామ్ చరణ్ & ఉపాసన బాబు పేరు శివరామ్, పాప పేరు అన్వీరా దేవి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










