- Home » Cm Ramesh
Cm Ramesh
ఉక్కు మొక్కు తీర్చుకున్న సీఎం రమేశ్
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరగడంతో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తిరుమల వచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో సహా శ్రీవారి మెట్ల మార్గంలో ఆయన కాలినడకన తిరుమల చేరుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్న...
December 30, 2018 | 08:41 PMసీమకు నిజమైన దీపావళి!
కడప ఉక్కు పరిశ్రమ సాధించేవరకు గడ్డం తీయనని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ దీక్ష విరమించిన సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కేబినెట్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం లభించడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుకు కడప జిల్లా ప్రజలు రుణపడి ఉన్నారన్నారు. ఉక్కు పరిశ్రమ ...
November 7, 2018 | 08:58 PMసీఎం రమేశ్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేశ్ నివాసంలో 10 గంటలపాటు ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎం రమేశ్ సోదరుడు, సురేశ్ సమక్షంలో ఇవి కొనసాగాయి. తిరుపతి, ప్రొద్దుటూరుకు చెందిన 12 మంది ఐటీ అధికారులు...
October 13, 2018 | 03:35 AMసీఎం రమేష్ ఎన్నిక…బిజెపికి భంగపాటు
విపక్షాల ఐక్యతతో తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి భారీ మెజారిటీతో ఎన్నికై అందరినీ ఆశ్చర్యపరిచారు. రమేష్‌కు 106 ఓట్లు పడితే బీజేపీ అభ్యర్థి భూపేందర్ యాదవ్‌కు 69 ఓట్లు, జేడీ(యూ) అభ్యర్థి హరివంశ్‌కు 26 ఓట్లు లభించటం గమనార్హం. పీఏసీ...
August 6, 2018 | 06:55 PMఉపరాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఎంపీలు, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. విభజనచట్టం అమలు, కడపలో స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని ఉపరాష్ట్రపతి దృష్టికి టీడీపీ బృందం తీసుకెళ్లింది. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు త...
August 1, 2018 | 11:21 PMఅంత వరకు గడ్డం తీయను : సీఎం రమేష్
కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగే వరకు తాను గడ్డం తీయనంటూ శ్రీవారికి మొక్కుకున్నట్లు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం...
July 8, 2018 | 11:31 PMదీక్ష విరమించిన సీఎం రమేశ్
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్ చేపట్టిన దీక్షను విరమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మరసం ఇచ్చిన సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల దీక్షలను విరమింప చేశారు. అంతకుముందు వారి పరామర్శించి ఆరోగ్య పరిస్...
June 30, 2018 | 03:40 AMపదో రోజుకు చేరిన సీఎం రమేశ్ దీక్ష
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష నేటితో పదో రోజుకు చేరుకుంది. కేంద్రం నుంచి సృష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని రమేశ్ చెబుతుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈరోజు ఉదయం రిమ్స్&zwn...
June 28, 2018 | 10:47 PMఉక్కు దీక్షకు ప్రవాసాంధ్రుల మద్దతు
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవికి ప్రవాసాంధ్రులు మద్దతు తెలిపారు. కువైట్కులోని బీపీ.నాయుడు, సురేశ్‌బాబు, జీఎస్.బోర్రా, దివాకర్ ఓలేటి, భాస్కర్‌నాయుడు, ఖాదర్‌భాష తదితరులు మద్దతు తెలిపారు.
June 28, 2018 | 09:02 PMరెండ రోజుల్లో తేల్చండి.. లేదంటే నా శవాన్నే చూస్తారు
కడప ఉక్కు కోసం నిరాహార దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ ఫోన్ చేసి పరామర్శించారు. ఉక్కు పరిశ్రమ ముగిసిన అధ్యాయం కాదని, ముందు దీక్ష విరమించాలని బీరేంద్రసింగ్ కోరారు. దీనికి సీఎం రమేష్ ఉద్వేగంగా స్పందిస్తూ మీరు ఇక్కడికి వ...
June 28, 2018 | 08:37 PM- Kukatpally: ఏసు ప్రభువు కాపాడతాడని శవానికి పూజలు.. వాసన రావడంతో చివరకు…
- US-Iran: జెనీవాలో ఇరాన్-అమెరికా చర్చలు.. అణు వివాదానికి ముగింపు దొరికేనా?
- TAAI Melbourne: మెల్బోర్న్లో మహిళా దినోత్సవ వేడుకలు.. TAAI భారీ ఏర్పాట్లు!
- Modi-Macron Summit: ముంబైలో మోదీ-మాక్రాన్ భేటీ.. రక్షణ, టెక్నాలజీ రంగాల్లో నవశకానికి నాంది!
- Aaya Sher: నానిని అలా ప్రెజెంట్ చేయబోతున్న శ్రీకాంత్
- NHAI Alert: ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింకులు నొక్కితే అంతే!
- Telangana Parties: నాకు నువ్వూ.. నీకు నేనూ..! పదవులకోసం బరితెగించిన పార్టీలు..!
- Stock Market : గ్లోబల్ మార్కెట్ల ప్రభావం.. నష్టాల బాటలో స్టాక్ మార్కెట్ సూచీలు.
- Trisha: త్రిషకు సారీ చెప్పిన నైనార్ నాగేంద్రన్..! వివాదం ముగిసినట్లేనా?
- GITAM: గీతంకు ఊరటనిచ్చిన సుప్రీంకోర్ట్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()









