వరల్డ్ ఎకానామిక్ ఫోరం నుంచి కేటీఆర్ కు అహ్వనం
వరల్డ్ ఎకానామిక్ ఫోరం నుంచి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అహ్వనం అందుకున్నారు. చైనాలోని డాలియన్ లో జూన్ 27 నుంచి 29వ తేదీ వరకు జరిగే తమ వార్షిక సమావేశానికి హజరుకావల్సిందిగా ప్రత్యేక అహ్వనం పంపింది. ఈ సమావేశాలకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సూమారు 2 వేల మంది ప్రతినిధులు హజరవుతారు.
