తమ 224వ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన వెస్ట్‌సైడ్
ప్రముఖ భారతీయ కుటుంబం – టాటాలో భాగమైన వెస్ట్‌సైడ్, ఫ్యాషన్ ఔత్సాహికులకు ఆనందాన్ని తీసుకు వచ్చే లక్ష్యంతో దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తమ సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. రోడ్ నెం.2, బంజారాహిల్స్, హైదరాబాద్-500034 వద్ద ఉన్న ఈ స్టోర్ 30,142 చ.అ.లలో విస్తరించి ఉంది. ప్రతి క్షణం స్టైల్‌ను సులభతరం చేసే ఉద్దేశ్యంతో, ఇది దుస్తులు, ఉపకరణాలు, సౌందర్య సాధనాలు మరియు పాదరక్షల అంతటా వెస్ట్‌సైడ్ యొక్క విభిన్న బ్రాండ్లను కలిగి ఉంటుంది – ఇవన్నీ ఒకే ప్రదేశంలో సౌకర్యవంతంగా అందుబాటులో ఉంటాయి!
ఈ కొత్త స్టోర్ అసాధారణమైన విలువతో వినియోగదారులకు సమకాలీన మరియు ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్లను అందిస్తుంది. సరికొత్త ఫ్యాషన్లను హైలైట్ చేసే ఖచ్చితమైన ఏర్పాటుతో మరియు ఆహ్లాదకరమైన డిస్ప్లేలతో సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ఇది కట్టుబడి ఉంది. విలక్షణమైన శైలితో, బ్రాండ్ ఆవిష్కరణలను చేయటమే కాదు ప్రతి మూడు వారాలకు శుక్రవారం రోజున తమ కలెక్షన్ మారుస్తుంది.
For more details, check out westside.com or shop Westside on Tata CLiQ.






