కేసీఆర్ కు హైకోర్టు షాక్..
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీసీఎం కేసీఆర్ కు గట్టిషాక్ తగిలింది. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో...
July 1, 2024 | 07:49 PM-
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కలిశారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని సీఎం తన నివాసానికి ఆహ్వానించడంతో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై ఇద్దరు చర్చించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్...
July 1, 2024 | 03:58 PM -
సమతా మూర్తి ని సందర్శించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
హైదరాబాద్‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సందర్శించారు. సుమారు మూడు గంటల పాటు ఆయన సమతా మూర్తి సన్నిధిలో ఉన్నారు. స్వర్ణ రామాజులవారి దర్శనం చేసుకుని వేద ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం చిన్న జీయర్ స్వామి వారి ఆశీర్వా...
July 1, 2024 | 03:47 PM
-
హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి : రేవంత్ రెడ్డి
వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్...
June 29, 2024 | 07:52 PM -
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా...
June 29, 2024 | 07:39 PM -
కొండగట్టు అంజన్నకు దర్శించుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చా...
June 29, 2024 | 07:29 PM
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఇక లేరు
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గరికావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శ్...
June 29, 2024 | 07:25 PM -
దేశంలోనే తొలిసారిగా.. హైదరాబాద్ వేదికగా
ప్రపంచ కమ్మ మహాసభలకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మహానగరం వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20 నుంచి 21 వరకు తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమ కుమార్ వెల్లడించారు. ...
June 29, 2024 | 03:45 PM -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్...
June 28, 2024 | 09:16 PM -
ఆయన లేకపోయుంటే నేడు దేశం… ఇలా ఉండేదా? : మంత్రి కోమటిరెడ్డి
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ లో మంత్రి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో ...
June 28, 2024 | 09:12 PM -
ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్తారు : రామ్మోహన్‌రెడ్డి
మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఎద్దెవా చేశారు. అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్&z...
June 28, 2024 | 09:04 PM -
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందుతులకు.. షాక్ ఇచ్చిన నాంపల్లి కోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ పిటిషన్లపై బుధవారమే వాదనలు ముగియగా, న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లడించి...
June 27, 2024 | 07:37 PM -
ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఓమ్ని వ్యాన్ నడిపారు. కొన్ని నెలల క్రితం కేసీఆర్ బాత్రూమ్లో జారి పడటంతో తుంటి ఎముక విరిగి ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్ మ్యానువల్ కారు నడిపి చూడ...
June 27, 2024 | 07:35 PM -
సీఎస్‌తో ఉజ్బెకిస్థాన్ రాయబారి భేటీ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారితో ఉజ్బెకిస్థాన్ రాయబారి సర్దోర్ రుస్తాంబేవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపిక అందజేసి, శాలువాతో సత్కరించారు.
June 27, 2024 | 03:22 PM -
జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి
జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించడంతో రొనాల్డ్ రోస్ ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమ్రపాలికి రొనాల్డ్ రోస్ తో పాటు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇంధన శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్ బాధ్యతలు స్...
June 26, 2024 | 09:43 PM -
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం
కాంగ్రెస్‌లో తాజా పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదనీ, ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని వెల్లడించారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిందని వ్యాఖ్యానించారు....
June 25, 2024 | 08:27 PM -
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రైలు రోకో కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ విచారణపై కోర్టు స్టే విధించింది. విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2011లో రైలు...
June 25, 2024 | 08:25 PM -
భవిష్యత్‌లో గులాబీ పార్టీకి మంచి రోజులు : కేసీఆర్
కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పలువురు పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రం...
June 25, 2024 | 08:05 PM

- Praveen sawhney: అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి : ప్రవీణ్ సాహ్ని
- Jagga Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను
- Tesla car: హైదరాబాద్‌కు తొలి టెస్లా కారు!
- Gaza Deal: గాజా సంక్షోభానికి తెర.. ట్రంప్ డీల్‌కు హమాస్ అంగీకారం
- TVK Vijay: విజయ్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!
- Akhanda-2: #BB4 అఖండ 2: తాండవం- డిసెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్
- Comrade Kalyan: శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’, ఇంట్రస్టింగ్ గ్లింప్స్ రిలీజ్
- Uttara: ‘ఉత్తర’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- Ugly Story: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల
- Abhiram: శ్రీమతి అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ చిత్రం
