మంత్రి కేటీఆర్ తో సమావేశమైన మాస్టర్ కార్డ్ స్ట్రాటజిక్ గ్రోత్ వైస్ చైర్మన్ మరియు ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో మాస్టర్ కార్డ్ స్ట్రాటజిక్ గ్రోత్ వైస్ చైర్మన్ మరియు ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్ సమావేశమయ్యారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు, రైతులకు సేవలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
