ఆ కేసుతో బీజేపీకి సంబంధం లేదు : రామచందర్ రావు
కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తనయుడు భగీరథ్ (Bhagirath) పై నమోదైన కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అది బండి సంజయ్ కుటుంబంలో జరిగిన అంశమని, బీజేపీ (BJP)లో కాదన్నారు. బండి భగీరథ్ కేసుతో బీజేపీకి సంబంధం లేదని తెలిపారు. ఈ కేసులో సంజయ్ కుటుంబీకుల ప్రమేయం ఉంటే విచారణ జరిపించాలన్నారు.
ఇవి కూడా చదవండి
