హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు
కేంద్ర మంత్రి బండి సంజయ్ ((Bandi Sanjay)) కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ (Interim Bail) కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. పిటిషన్ పై ఈనెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది.
ఇవి కూడా చదవండి
