Pulivendula: కంచుకోటలో టెన్షన్ పడుతున్న వైసీపీ..!
కడప జిల్లా, ముఖ్యంగా పులివెందుల (Pulivendula) అనగానే వైఎస్ కుటుంబం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఆధిపత్యం గుర్తుకు వస్తాయి. గల్లీ నుంచి పార్లమెంటు వరకు ఈ ప్రాంతంలో వైసీపీ పట్టు అసాధారణం. వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) వరకూ ఈ ఆధిపత్యం దశాబ్దాలుగా...
August 11, 2025 | 04:15 PM-
Janasena :జనసేన కార్యాలయంలో తెలంగాణ మంత్రులు.. సందడి
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ మంత్రులు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన ఆఫీస్
August 11, 2025 | 03:54 PM -
Roja: ఆడుదాం ఆంధ్రాలో అవినీతి? రోజా అరెస్టు ఖాయమా..?
వైఎస్సార్సీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు 2023 డిసెంబర్లో ‘ఆడుదాం ఆంధ్రా’ (Aadudam Andhra) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడం ఈ కార్యక్రమం లక్ష్యం. 47 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రూ.119 కోట్ల నిధులు కేట...
August 11, 2025 | 01:00 PM
-
New Districts: ఆంధ్రప్రదేశ్‌లో మారనున్న జిల్లాల స్వరూపం..!?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల (AP Districts) సంఖ్యను 32కి పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదిత జిల్లాల పునర్విభజన ప్రక్రియలో (districts reorganization) భాగంగా, పలు అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్త జిల్లాల్లోకి మార్చడంతో పాటు, కొన్ని జిల్లాల సరిహద్దులను సవరించే ప్రక్రియ క...
August 11, 2025 | 10:58 AM -
YS Jagan: పులివెందులలో అరాచక పాలన నడుస్తోంది.. వైసీపీ అధినేత జగన్ ఫైర్..!
ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ప్రజాస్వామ్య విరుద్ధంగా, అరాచకంగా వ్యవహరిస్తున్నారని, కుట్రలు, దాడులు, అబద్ధాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుత...
August 10, 2025 | 08:30 PM -
USA: స్వదేశంపైనే ట్రంప్ టారిఫ్ వార్.. గగ్గోలు పెడుతున్న అమెరికన్లు..
అమెరికా గ్రేట్ ఎగైనా.. ఇది రెండోసారి అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్ఇచ్చిన స్లోగన్. దీన్ని చూసి , నమ్మి అమెరికన్లు ఆయనకు ఓటేసి రెండోసారి అధికారం అప్పజెప్పారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఇప్పుడు వారికే చుక్కలు చూపిస్తున్నారు. ప్రపంచదేశాలపై సుంకం విధిస్తూ దూకుడుగా ముందుకెళ్...
August 10, 2025 | 08:20 PM
-
Amaravathi: తాము చేస్తే సంసారం.. ఎదుటోళ్లు చేస్తే మాత్రం పెద్ద తప్పా.. ఏంటిది జగన్..?
వైసీపీ పాలన సమయంలో మాచర్లలో టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కారు అద్దాలు పగులగొట్టి , వారిని గాయపరిచేందుకు ప్రయత్నించారు. ఈవ్యవహారం అప్పట్లో చాలా సీరియస్ అయింది. దీంతో ఈ ఘటనను అప్పట్లో టీడీపీ.. కేంద్రం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. అప్పట్లో వైసీపీ హవా అలా ఉంది మరి. బళ్లు ఓడలు .. ...
August 10, 2025 | 07:17 PM -
Pulivendula: 30 ఏళ్లుగా ఏకగ్రీవం.. తొలిసారి బరిలోకి టీడీపీ.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు చాలా స్పెషల్ గురూ..!
కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఫైట్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ (YCP) తరపున మాజీ జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి, టీడీపీ తరపున బిటెక్ రవి భార్య లతా రెడ్డి బరిలో నిలిచారు. దీంతో ఈ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇద్దరూ సీమ అ...
August 10, 2025 | 07:15 PM -
Jagan: పులివెందుల జెడ్పీటీసీ పోరుకు జగన్ దూరం – ఇది ఓటమి భయమా లేక వ్యూహాత్మక నిర్ణయమా?
పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ నెల 12న జరగనుంది. ఇక ఈ ఆదివారం సాయంత్రంతో ప్రచార గడువు కూడా పూర్తవుతుంది. ఈ ఎన్నిక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కి, అలాగే ఆయన పార్టీకి కూడా ప్రాధాన్యం కలిగినప్పటికీ, ఇప్పటివరకు ఆయన స్వయంగా పులివెందులలో ప్రచారానికి ...
August 10, 2025 | 07:05 PM -
Satish Reddy: ఎన్నికల నడుమ పులివెందులలో ఉద్రిక్తత – వైసీపీ నేత భద్రతా ఆందోళన..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ స్థానాల ఉప ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగుస్తోంది. సాయంత్రం 5 గంటల తర్వాత పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ఆగిపోతుంది. ఈ రెండు ప్రాంతాల్లో 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. ...
August 10, 2025 | 07:00 PM -
Pulivendula: తొలిసారి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధమవుతున్న ప్రజలు
పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ ఎన్నికలు (ZPTC Elections) పలుమార్లు జరిగినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ ప్రజలకు నిజంగా ఓటు వేసే అనుభవమే లేదు. హక్కు ఉన్నా, బూత్ దాకా వెళ్లాల్సిన అవసరం రాకుండా ఎప్పుడూ ఏకగ్రీవంగానే ముగిసిపోయేవి. వైఎస్సార్ కుటుంబం (YSR family) ఆధిపత్యం ఇక్కడ అంతగా ఉండటంతో ప్రత్యర్థి ...
August 10, 2025 | 12:58 PM -
Free Bus Scheme: మహిళల ఫ్రీ బస్సు ప్రయాణం.. ఆర్టీసీ పై భారం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన “సూపర్ సిక్స్” ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రకటించగా, కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమ...
August 10, 2025 | 12:55 PM -
Chandrababu Naidu: ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల అభిప్రాయ సర్వేతో చంద్రబాబు పర్యవేక్షణ..
రాష్ట్రంలో పాలన పటిష్టంగా కొనసాగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బాధ్యతలను లైట్‌గా తీసుకుంటూ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కొంతమంది ప్రజా ప్రతినిధులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై నేరుగా పర్యవేక్షణ పెంచుతూ, ప్రజల నుంచి...
August 10, 2025 | 12:53 PM -
Botsa Satyanarayana: వివేకా హత్య కేసు పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Y.S. Vivekananda Reddy) హత్య కేసు మళ్లీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ ఈ కేసు మరోసారి ముందుకు రావడంతో వాదోపవాదాలు మొదలయ్యాయి. ఇటీవల ఆయన కుమార్తె సునీత (Sunitha) మీడియా ముందు మాట్లాడుత...
August 10, 2025 | 12:50 PM -
Pawan Kalyan: రాఖీ పండుగ సందర్భంగా వితంతువులకు చీరలు పంపిన డిప్యూటీ సీఎం
రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని 1500 మంది వితంతు మహిళలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చీరలను పంపారు. ఈ కానుకలను మహిళలకు అందజేయాల్సిందిగా పిఠాపురం జనసైనికులను ఆయన కోరారు. ఈ అనూహ్య రక్షాబంధన్ బహుమతితో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. వితంతువులందరికీ ఒక సోదరుడిగా తాను ఎప్పు...
August 10, 2025 | 10:12 AM -
Prathipati Pulla Rao: ఎన్నికలు సజావుగా జరిగితే వైసీపీ గెలవదు: ప్రత్తిపాటి పుల్లారావు
ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా జరిగితే పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) గెలవదని మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) అన్నారు. ఈ నెల 12న జరగనున్న ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పులివెందు...
August 10, 2025 | 10:03 AM -
Chandrababu: ఇది దేవుడు సృష్టించిన అద్భుతం .. మళ్లీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుడతా
ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా
August 9, 2025 | 07:21 PM -
Byreddy Sabari: మారెడ్డి లతారెడ్డి విజయం ఖాయం : ఎంపీ శబరి
పులివెందుల జగన్ అడ్డా కాదు, టీడీపీ (TDP) కంచుకోట కాబోతోంది అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (Byreddy Sabari) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో
August 9, 2025 | 07:19 PM

- Jubilee Hills: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?
- Vice President:ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
- Donald Trump: మేమిద్దరం మాట్లాడుకుంటాం .. పరస్పర భేటీకి ఎదురు చూస్తున్నాం
- Larry Ellison: ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన ల్యారీ ఎల్లిసన్.. ప్రపంచంలోనే
- Brightcom: అమెరికా కంపెనీతో బ్రైట్‌కామ్ ఒప్పందం
- Nepal: నేపాల్ కల్లోలానికి బాధ్యులెవరు..? హిమాలయదేశం ఎటు వెళ్తోంది..?
- Born Baby Boy: తల్లిదండ్రులైన వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి
- CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..
- Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..
- NBK: ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ
