తయారీ రంగానికి ఏపీ గమ్యస్థానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారీ రంగానికి గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీ, ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులపై విస్తరణపై చర్చ జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఫైబర్ నెట్వర్క్ అందుబాటులోకి తేవాలన్నారు.
