అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్‍గా …ప్రవాసాంధ్రుడు

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్‍గా ప్రవాసాంధ్రుడు ముక్కామల శ్రీనివాస్(బాబీ) ఎన్నికయ్యారు. ఈ సంఘానికి చైర్మన్‍గా ఎన్నికైన తొలి భారతీయుడిగా ఆయన నిలిచారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా తోట్ల వల్లూరుకు చెందిన శ్రీనివాస్ మంగళగిరి ఎన్‍ఆర్‍ఐ ఆసుపత్రి మాజీ చైర్మన్ ముక్కామల అప్పారావు కుమారుడు. ఈ సందర్భగా గ్రామస్థులు శ్రీనివాస్‍కు అభినందనలు తెలిపారు.