TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు

కాలిఫోర్నియాలోని ఫాల్సమ్‌లో అమోస్ పి. క్యాట్లిన్ పార్కులో సెప్టెంబర్ 7 తేదీన తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో (TAGS) సర్వసభ్య సమావేశంలో నూతన బోర్డు సభ్యుల ఎన్నికలు జరిగాయి. ఈ సమావేశం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో వివిధ బోర్డు సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు, వారి పదవీకాలం వివరాలు..
ఫౌండేషన్ బోర్డు సభ్యులు (శాశ్వత పదవీకాలం)
భాస్కర్ దాచేపల్లి
వాసు కుడుపూడి
మల్లిక్ సజ్జనగండ్ల
ప్రసాద్ కేతిరెడ్డి
డాక్టర్ రాంబాబు బావిశెట్టి
డాక్టర్ సంజయ్ యడ్లపల్లి
డాక్టర్ శ్రీధర్ రెడ్డి జక్కిడి
సుధాకర్ వట్టి
స్వర్ణ కంభంపాటి
అనిల్ మండవ
వెంకట్ నాగం
శ్రీదేవి మాగంటి
ఛైర్మన్, వైస్-ఛైర్మన్ (పదవీకాలం: సెప్టెంబర్ 2025 – జూన్ 2027)
ఛైర్మన్: నాగ్ దొండపాటి
వైస్-ఛైర్మన్: రాఘవ్ చివుకుల
కార్యనిర్వాహక కమిటీ (పదవీకాలం: సెప్టెంబర్ 2025 – జూన్ 2027)
అధ్యక్షుడు: శ్యామ్ యేలేటి
ఉపాధ్యక్షురాలు: శంకరి చీదళ్ల
కార్యదర్శి: భాను దీప్తి ఉదయగిరి
సంయుక్త కార్యదర్శి: శ్రీదేవి ఆళ్ల
కోశాధికారి: సత్యవీర్ సురభి
ప్రజా సమాచార అధికారి: చంద్ర కొండూరు
ట్రస్టీ బోర్డు సభ్యులు
పదవీ కాలం (సెప్టెంబర్ 2025 – సెప్టెంబర్ 2030)
అశ్విన్ తిరునహరి
సురేంద్రనాథ్ కొప్పరపు
నాగ్ దొండపాటి
సతీష్ కంచి
ప్రేమ్‌చంద్ జొన్నల
సందీప్ గుడిపల్లి
డాక్టర్ దివాకర్ లింగం
పదవీకాలం (సెప్టెంబర్ 2023 – జూన్ 2028)
మనోహర్ మండది
రాఘవ్ చివుకుల
శ్రీనివాస్ ఈర్పిణ
కార్యనిర్వాహక బోర్డు సభ్యులు (పదవీకాలం: సెప్టెంబర్ 2025 – జూన్ 2027)
భాను దీప్తి ఉదయగిరి
హరిత తాడి
శ్రీదేవి ఆళ్ల
సాయిరామ్ అకిన
సత్యవీర్ సురభి
శంకరి చీదళ్ల
రంగ తాటిపర్తి
సునీల్ యరమాక
చంద్ర కొండూరు
శ్యామ్ యేలేటి
సుచరిత కోడిపాయక
అడ్వయిజరీ బోర్డు సభ్యులు (పదవీకాలం: సెప్టెంబర్ 2025 – ఆగస్టు 2026)
శ్రీనివాస్ వడపల్లి
విజయ అంబాటి
నాగేశ్వర రెడ్డి యేరాసి
రమ్య దీప్తి బండారు
సాయి సుధా కడిమిశెట్టి
రోహిణి విల్లూరి
వెంకట జాడ
వర్షిణి నాగమ్
నమిష్ దొండపాటి
యూత్ అడ్వయిజరీ బోర్డు సభ్యులు (పదవీకాలం: సెప్టెంబర్ 2025 – ఆగస్టు 2026)
సాకేత్ కోడిపాయక
శ్రీహాన్ ఏడ్ల
ధాత్రి ఆళ్ల
భువనేష్ యేలేటి
మహా గరిక
సాన్వి పెద్ది
రుద్ర క్యాతం
సుహాస్ జొన్నల
లక్ష్మిన్ జొన్నల
అభి పాలెం
సరయు పసుమర్తి
ప్రణవి రాజపర్తి