Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్, CWC మాజీ చైర్మన్ కె, వోహ్రా( Vohra), నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఉన్నతాధికారులు.
ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే… కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.