ఉప్పునీటితో శుభ్రంచేస్తే కొవిడ్ ముప్పుండదు: అమెరికా
కొవిడ్ పరీక్షలో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత రోజూ రెండుసార్లు నాసికా రంధ్రాలను తేలికపాటి ఉప్పునీటితో శుభ్రం చేసుకుంటే వైరస్ కారణంగా ఆస్పత్రికి చేరాల్సిన అవసరం తగ్గుతుందని తాజా అధ్యయనం వివరించింది. చెంచాడులో సగం వంతున ఉప్పు, వంటసోడా కప్పు వేడినీటిలో కలిపి ఆ మిశ్రమ ద...
September 14, 2022 | 03:34 PM-
ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత రెండు రోజుల వ్యవధిలో తనను కలిసిన వారంతా ముందు జాగ...
September 12, 2022 | 07:36 PM -
గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ నుంచి మరో వ్యాక్సిన్
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్ల దాటిన వారికి ఇచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే అత్యవసర పరిస్థితిల్లో పెద్దవారికి ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతిచ్చినట్...
September 6, 2022 | 07:58 PM
-
చైనాలో మళ్లీ లాక్డౌన్
త్వరలో సెలవులు వస్తుండటంతో స్వదేశీ ప్రయాణాలను తగ్గించి, కొవిడ్‌ను నియంత్రించడానికి చైనా మళ్లీ లాక్డౌన్ విధించింది. దీని ప్రభావం దాదాపు ఆరున్నర కోట్ల మందిపై పడనుంది. నైరుతి చైనాలోని 2.1 కోట్ల మంది చెంగ్డు నగరవాసులు తమ అపార్టుమెంట్లకే పరిమితమయ్యారు. తూర్పున ఉండే నౌకా నగరమైన టియా...
September 6, 2022 | 03:52 PM -
మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడిరచారు. కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, దాంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేటీఆర్&zwnj...
August 30, 2022 | 07:26 PM -
మరో సారి కరోనా బారిన పడ్డ బిగ్ బి అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ రెండోసారి కరోనా (Covid 19) బారిన పడ్డారు. వెంటనే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రీసెంట్ టైమ్‌లో తనను క&z...
August 24, 2022 | 09:26 PM
-
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి… మరోసారి కరోనా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరామ్ రమేశ్ వెల్లడిరచారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ప్రొటోకాల్ ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వెల్లడిం...
August 13, 2022 | 07:52 PM -
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కరోనా
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. తన నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని, పోట్రోకాల్స్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్ ద్వారా వెల్లడిరచారు. అయితే ప్రియాంక, గాంధీ కరోనా బా...
August 10, 2022 | 08:05 PM -
బైడెన్ కు మళ్లీ పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. కరోనా నుంచి బైడెన్ పూర్తిగా కోలుకున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడురోజులకు మళ్లీ ఆయనకు పాజిటివ్‌గా తేలిందని వైద్యులు తెలిపారు. దీంతో బైడెన్ మరోసారి ఐసోలేషన్‌కు వెళ్ళారు. ప్రస...
August 1, 2022 | 03:49 PM -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బారిన పడ్డారు. ఆయనకు జరిపిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఆయనకు చాలా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన పాక్స్లోవిడ్ మాత్రలు వాడుతున్నారని, సీడీసీ మార్గదర్శకాలను...
July 22, 2022 | 03:37 PM -
కోడిగుడ్డుతో కరోనాకు చెక్!
కరోనా స్పైక్ ప్రొటీన్ మన కణాల్లోకి చేరకుండా అడ్డుకట్ట వేసే యాంటీబాడీలను కాలిఫోర్నియా వర్సిటీ (యూసీ డేవిస్) పరిశోధకుల బృందం కోడిగుడ్లలో అభివృద్ధి చేసింది. ఈ పరిశోధనలో భాగంగ వారు మూడు వేర్వేరు టీకాలను రెండేసి డోసుల చొప్పున కోళ్లకు ఇచ్చారు. టీకా చివరిడోసు ఇచ్చిన 3, 6 వారాల తర...
July 19, 2022 | 05:22 PM -
మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా
తెలంగాణ రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారినపపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, అయినా తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా తప్పనిర...
July 16, 2022 | 07:30 PM -
ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో తొలుత ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. గత మంగళవారం స్టాలిన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అలసట, జ్వరంగా అ...
July 14, 2022 | 08:16 PM -
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… అందరికీ ఉచితమే
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోన్న వేళ వ్యాక్సినేషన్ ను 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసు ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15నుంచి ప్రా...
July 13, 2022 | 08:45 PM -
మాంసంపై 30 రోజులపాటు.. కరోనా!
కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్ శీతలీకరించిన మాంసం, మత్స్య ఉత్పత్తుల్లో 30 రోజుల పాటు మనుగడ సాగిస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. ఫ్రిజ్‌లో 4 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబరచిన, ఫ్రీజర్‌లో మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద శీతలీకరించిన మాంసాహార ఉత...
July 13, 2022 | 04:02 PM -
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 కాదు 6 నెలలు
కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఫోర్త్ వేవ్ కారణంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్&zwnj...
July 6, 2022 | 07:56 PM -
కరోనా వైరస్ ను చంపేసే మాస్కు
కొవిడ్ వ్యాప్తిని అరికట్టడమే కాదు, కొవిడ్‌ను పూర్తిగా నాశనం చేయగల కొత్తరకం మాస్క్‌ను అమెరికాకు చెందిన పరిశోధకులు రూపొందించారు. ఈ మాస్క్ ఎక్కువ కాలం మన్నికగ ఉండటమే కాక ఎక్కువ మార్చవలసిన అవసరం లేదని, స్వీయ క్రిమిరహిత శక్తిని కలిగి ఉంటుందని అమెరికాలోని రెనెస్సేలేర్ పాలిటె...
July 5, 2022 | 03:51 PM -
సినీ నటుడు బాలకృష్ణకు కరోనా
సినీ నటుడు, హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా టెస్టు చేయించుకోవాలని బాలకృష్ణ స...
June 24, 2022 | 07:51 PM

- Randhir Jaiswal : వారి ట్రాప్‌లో పడొద్దు …అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం వార్నింగ్
- Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం : భట్టి
- Minister Seethakka: సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు : మంత్రి సీతక్క
- MP Keshineni : యథావిధిగా విజయవాడ ఉత్సవ్ : ఎంపీ కేశినేని శివనాథ్
- Bonda Vs Pawan : పవన్‌పై బొండా ఉమ బురద జల్లుతున్నారా..?
- H-1B: హెచ్-1 బీ వీసాదారులకు మైక్రోసాఫ్ట్ అడ్వైజరీ..తక్షణమే అమెరికాకు
- Chandrababu: పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చిన చంద్రబాబు
- Revanth Reddy: సుప్రీం తీర్పు వచ్చే వరకూ వేచిచూస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాటలతో మళ్లీ హాట్ టాపిక్ అయిన వివేకానందరెడ్డి హత్య కేసు..
- OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా విందు
