టిటిఎ 3రోజుల పండుగ….కార్యక్రమాల వివరాలు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మెగా కన్వెన్షన్‌కు అంతా సిద్ధమైంది. మూడురోజులపాటు జరిగే పండుగకు సియాటెల్ నగరం ముస్తాబైంది. మే 24 నుంచి 26వ తేదీ వరకు జరిగే ఈ మెగా కన్వెన్షన్ కోసం పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఈ మెగా కన్వెన్షన్‌కోసం ఆరు నెలల క్రితం నుంచే టిటిఎ నాయకులు తగిన ప్రణాళికలతో, కమిటీల ఏర్పాటుతో రంగాన్ని సిద్ధం చేస్తూ వచ్చారు. టీటిఎ మహాసభల్లో ప్రదర్శించే కార్యక్రమాల వివరాలను ఈ కింద చూడవచ్చు.
Click here for TTA Mega Convention Schedule
