స్టీవ్ బ్యానన్ కు డొనాల్డ్ ట్రంప్ ఉద్వాసన
అమెరికా జాతీయ భద్రతా మండలి నుంచి స్టీవ్ బ్యానన్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. బ్రైట్బార్ట్ వార్తాసంస్థ మాజీ సీఈవో అయిన బ్యానన్ నియామకం మొదటి నుంచి వివాదాస్పదైమంది. రాజీనామా చేసిన మూకేల్ టీ ప్లిన్ స్థానంలో జాబీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టబోతున్న లెఫ్టినెంట్ జనరల్ హెచ్చార్ మెక్మాస్టర్ సూచనపై అధ్యక్షుడు ట్రంప్ బ్యానన్కు ఉద్వాసన పలికారంటున్నారు.
