ఆటా-టాటా కాన్ఫరెన్స్ లో సతీష్ వేమన
అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టాటా) కలిసి సంయుక్తంగా ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు కన్వెన్షన్ వేడుకల్లో తానా అధ్యక్షుడు సతీష్ వేమన పాల్గొన్నారు. ఆయనతోపాటు తానా ఇతర నాయకులు కూడా పాల్గొని వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.
