ఏప్రిల్ 9న చికాగోలో ధీమ్తానా పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలను పురస్కరించుకుని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న ధీం తానా పోటీల్లో భాగంగా చికాగోలో ఏప్రిల్ 9వ తేదీన ధీమ్ తానా పోటీలను నిర్వహిస్తున్నారు. ఆరోరాలోని బాలాజీ టెంపుల్లో మధ్యాహ్నం 2 నుంచి ఈ వేడుకలు జరుగుతాయి.
