ట్రంప్ దిగులు…పెద్దలకు కూడా…
ప్రపంచంలోనే అత్యుత్తమ మేధావుల్లో ఒకరైన స్టీఫెన్ హాకింగ్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంత కాలం తనను అమెరికాకు ఆహ్వానించకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కదల్లేని అచేతన స్థితిలో ఉంటూ తన అభిప్రాయాల్ని ప్రత్యేక వ్వవస్థ ద్వారా వ్యక్తం చేసి హాకింగ్ తాజాగా ట్రంప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకెంతో ఇష్టమైన అమెరికాకు వెళ్లి అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడాలని తాను అనుకుంటున్నానని అయితే అందుకు తగినట్లుగా తనకు ఆహ్వానం అందకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
