నాటా మహాసభలో ‘పాఠశాల’
అమెరికా లో తెలుగు చిన్నారులకు తెలుగు
భాషను నేర్పిస్తున్న పాఠశాలకు అన్ని చోట్ల ఆదరణ వస్తున్న సంగతి తెలిసింది. పిలడెల్పియా లో జరుగుతున్న నాటా మహాసభ లో ఏర్పాటు చేసిన పాఠశాల బూత్ ను పలువురు ప్రముఖులు సందర్సించినట్లు పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ఆయన తో పాటు ఫిలడెల్పియా ఏరియా పాఠశాల నిర్వాహకుడు నాగరాజు నలజుల కూడా ఉవ్నారు.
