న్యూజెర్సిలో కళాభారతి హోలీ వేడుకలు
న్యూజెర్సిలో ప్రతి సంవత్సరం కోలహాలంగా జరిగే హోలీ వేడుకలు ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగువాళ్ళతోపాటు స్థానిక అమెరికన్లు కూడా ఉల్లాసంగా పాల్గొన్నారు. ఆనందంగా హోలీ రంగులు జల్లుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
