పురుషులు అధిక జీతం పొందొచ్చు!
ఒకే విధమైన ఉద్యోగం చేస్తున్న మహిళలకంటే పురుషులు ఎక్కువ జీతం పొందవచ్చని అమెరికా న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇదివరకు ఎక్కువ జీతం పొందుతున్న పురుషులను తమ ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటే యజమాని అటువంటి వారికి ఇప్పుడు తమ సంస్థలో ఉన్న వారి కంటే అధిక జీతం ఇవ్వొచ్చునని కోర్టు చెప్పింది. ఫ్రెస్నో కౌంటీ పబ్లిక్ స్కూల్‌పై ఓ మహిళా దావాపై ఈ మేరకు తీర్పు చెప్పింది. తనకంటే పురుష సహచరులు రూ.10వేల డాలర్లు ఎక్కువ తీసుకుంటున్నారని ఆమె పేర్కొన్నది.
