నవంబర్ 4న బాటా దీపావళి
బే ఏరియాలో దీపావళి వేడుకలను బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 4వ తేదీన నిర్వహిస్తున్నారు. శాంతాక్లారాలోని శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ వేడుకలకు అందరూ రావాల్సిందిగా బాటా ఓ ప్రకటనలో కోరింది. ఇతర వివరాలకోసం బాటా ఫ్లయర్ను చూడండి.
