తానా చిత్రకళ పోటీల్లో పాల్గొనండి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 21వ మహాసభలను పురస్కరించుకుని వివిధ పోటీలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చిత్రకళా పోటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు సంబంధించి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమిటీ సభ్యులను సంప్రదించాలని తానా ఓ ప్రకటనలో కోరింది. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా ప్రసన్న ఎల్ శాంతాను 636 328 3832లో, కో చైర్స్ గా ఉన్న మధు భాగవతుల 763 222 6499, కిరణ్ బిత్రాను 314 399 4247లో సంప్రదించవచ్చు.
