Neha Shetty: బాడీ హగ్గింగ్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న టిల్లూ బ్యూటీ
డీజే టిల్లు(DJ Tillu) మూవీలో రాధిక(Radhika)గా నటించి, ఓవర్ నైట్ స్టార్ గా క్రేజ్ ను సంపాదించుకుంది నేహా శెట్టి(Neha Shetty). ఆ సినిమా తర్వాత టిల్లూ బ్యూటీకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

ఓ వైపు వరుస సినిమాలను లైన్ లో పెడుతూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే నేహా, తాజాగా బాడీ హగ్గింగ్ డ్రెస్ లో బ్లాక్ అండ్ వైట్ లుక్ లో మెరిసిపోయింది.
ఈ ఫోటోల్లో నేహా మత్తెక్కించే కళ్లతో లుక్స్ తోనే అందరినీ తన వైపుకు తిప్పుకుంటుండగా, నెటిజన్లు ఆ ఫోటోలను వైరల్ చేసే పనిలో ఉన్నారు.