మిడ్డీలో ఖుషి అందాల ఆరబోత
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఖుషి కపూర్(Kushi Kapoor), తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన ఫ్యాషన్ ఎంపికలతో ఖుషి కపూర్ మంచి క్రేజ్ ను అందుకోగా, తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఫోటోషూట్ ను షేర్ చేసింది.

ఈ ఫోటోల్లో తన చూపులతోనే మతులు పోగొడుతుంది ఖుషి కపూర్. పొట్టి మిడ్డీలో తన కాళ్ల అందాల్ని, థైస్ షో చేస్తూ ఎంతో అందంగా కనిపించగా, ఈ ఫోటోల్లో ఖుషి అందాల్ని చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి. ఖుషి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.