బికినీలో సమ్మర్ వేడిని మరింత పెంచుతున్న దంగల్ బ్యూటీ
దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్(Fathima sana Shaik) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ మూవీతో ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

దంగల్ తర్వాత వరుస అవకాశాలు అందుకుని బిజీగా మారిపోయిన ఫాతిమా, ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.
అందులో భాగంగానే తాజాగా సమ్మర్ వెకేషన్ కు వెళ్లిన ఫాతిమా, మెరూన్ కలర్ బికినీలో తన అందాలన్నింటినీ ఆరబోస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో అమ్మడి అందాల్ని చూసి నెటిజన్లు ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.