Ashu Reddy: బ్యాడ్మింటన్ కోర్టులో అషు అందాల విందు
టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా నెటిజన్ల మనసు గెలుచుకున్న అషురెడ్డి(Ashu Reddy), బిగ్ బాస్(Bigg boss) షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. రెగ్యులర్ గా ఏదొక గ్లామరస్ అప్డేట్స్ తో ఇంటర్నెట్లో హల్చల్ చేసే అషు అమెరికాలోని ఫ్లోరిడాలో బ్యాడ్మింటన్ ఆడుతూ, ఆలివ్ గ్రీన్ కలర్ బ్యాక్లెస్ జంప్ సూట్ ధరించి ఎంతో గ్లామరస్ గా దర్శనమిచ్చింది. చేతిలో రాకెట్ పట్టుకుని, వెనుక వైపు తిరిగి తన బాడీని, స్టైలిష్ లుక్ ని హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులివ్వగా ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.






