Indian :అమెరికన్ దిగుమతులపై సుంకాలు తగ్గింపు?

అమెరికా నుండి దిగుమతి చేసుకునే ప్రత్యేక రకమైన ఉక్కు, ఖరీదైన మోటార్ సైకిళ్లు(Motorcycles), ఎలక్ట్రానిక్ (electronic) వస్తువుల తదతర కొన్ని ఖరీదైన వస్తువులపై భారత (Indian) ప్రభుత్వం సుంకాలను తగ్గించవచ్చని అధికార వర్గాల సమాచారం. ఇలాంటి చర్య సంబంధిత దేశీయ పరిశ్రమలపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని చెబుతున్నారు. అమెరికా (America) నుంచి దిగుమతి చేసుకుంటున్న వందశాతం కంటే ఎక్కువ సుంకాలు ఉన్న 20కి పైగా వస్తువులున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్ (Parliament)లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం (Decision) తీసుకున్నట్లు తెలుస్తోంది.
Tags