J.D. Vance: నాడు క్లింటన్ … నేడు జేడీ వాన్స్ పర్యటన సమయంలో

2000 సంవత్సరం మార్చి 20వ తేదీన అనంత్‌నాగ్ జిల్లా ఛత్తీసింగ్‌పొరలో ఉగ్రవాదులు 36 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. నాడు సిక్కు వర్గంవారే ఉగ్రమూక లక్ష్యంగా మారారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ (Bill Clinton) భారత పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం భారత్ (India)లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(J.D. Vance) పర్యటిస్తున్నారు. మరోవైపు భారత ప్రధాని మోదీ (Prime Minister Modi) సౌదీ అరేబియా (Saudi Arabia) పర్యటనకు వెళ్లారు.