- Home » Vangaveeti Radha
Vangaveeti Radha
వంగవీటి రాధాకు టీడీపీ అండగా ఉంటుంది
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రంగవీటి రాధాపై రెక్కీ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాశారు. ఇటీవల రాధాను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు ఇప్పుడు నేరుగా విజయవాడలోని వంగవీటి రాధా నివాసానికి వెళ్లిన చంద్రబాబు రెక్కీ ఘటనపై వివరాలు అడిగి త...
January 1, 2022 | 07:38 PMరాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత : చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తన హత్యకు రెక్కీ నిర్వహించారని రాధా ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. రాధాపై జరిగిన రెక్కీ విషయంలో సమగ్ర విచారణ ...
December 29, 2021 | 08:31 PMవంగవీటి రాధా సంచలన ఆరోపణలు …
నిత్యం ప్రజల మధ్య ఉంటున్న తనను హత్య చేసేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సంచలన ఆలోపణలు చేశారు. రాష్ట్ర మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తాను భయపడబోనని, ప్ర...
December 27, 2021 | 03:13 PMజనసేనలోకి వంగవీటి రాధా?
మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరే సూచనలు సృష్టంగా కన్పిస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌తో వంగవీటి సమావేశమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని రాధాకృష్ణ అధికారికంగా వెల్లడించక పోయినప్పటికీ జనసేన నేతలు ధృవీకరిస్తున్నారు. సరిగా ఎన్నికల సమయంలో రాధాకృష్ణ తెలుగుదేశంలో చే...
June 24, 2019 | 08:12 PMపూర్ణాహుతితో శ్రీయాగం పరిసమాప్తం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని కాంక్షిస్తూ కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ చేపట్టిన మూడు రోజుల శ్రీయాగం పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న పూజల్...
April 3, 2019 | 08:36 PMమళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని శ్రీయాగం
రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ శ్రీయాగం చేపట్టారు. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణ మండపంలో రుత్విక్కుల ఆధ్వర్యంలో యాగం ప్రారంభించారు. మూడు రోజులపాటు వేద మంత్రోచ్ఛా...
March 31, 2019 | 09:11 PMటీడీపీలో చేరిన వంగవీటి రాధా
విజయవాడ నగరంతో పాటు పలు జిల్లాల్లో పేరు ప్రఖ్యాతలు గాంచిన కాపు సామాజిక వర్గనేత స్వర్గీయ వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాధాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో రాధా చేరిక...
March 13, 2019 | 09:04 PMతెదేపాకు తోడుగా ఉంటా: వంగవీటి రాధా
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం ఆయన తెదేపాలో చేరనున్నారు. సోమవారం రాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయిన రాధా.. మంగళవారం మధ్యాహ్నం మరోసారి సీఎంతో సమావేశమయ్యారు. వైకాపాను వీడిన ఆయన తెదేపాలో చేరతారంటూ గత ...
March 12, 2019 | 04:36 PMతెలుగుదేశంలోకి వంగవీటి రాధా
తెలుగుదేశం పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ చేరికకు ముహూర్తం ఖారారైంది. రేపు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై నిర్ణయాన్ని మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకే రాధా వదిలేశారు. దాదాపు గంటన్నర పాటు చంద్రబాబుతో చర్చలు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ప...
March 11, 2019 | 11:25 PMటీడీపీలోకి వంగవీటి రాధా?
సార్వత్రిక ఎన్నికల వేళ కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి...
January 20, 2019 | 08:49 PM- NATS: ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
- SKY: వాలంటైన్స్ డే స్పెషల్.. రేపే “స్కై” మూవీ ధియేట్రికల్ రిలీజ్..
- Hey Bhagawan: ‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది : సాయి దుర్గ తేజ్
- Nabandham: ‘నాగబంధం’ టీజర్ ను లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
- Deewana: వాలెంటైన్స్ డే సందర్భంగా “దీవాన” మూవీ స్టోరీ పోస్టర్ రిలీజ్
- Interview Tips: ఇంటర్వ్యూలో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. ఉద్యోగం మీదే!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- Mension House Mallesh: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ ఎక్సైటింగ్‌గా అనిపించింది – విశ్వక్ సేన్
- Business Ideas: పెట్టుబడి వేలల్లో.. లాభం లక్షల్లో.. నిరుద్యోగుల కోసం సూపర్ సమ్మర్ బిజినెస్!
- YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










