- Home » Polavaram
Polavaram
అప్పుడు వైఎస్… ఇప్పుడు జగన్
పోలవరంలో పునాదే పడలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్న చోటు నుంచి మొన్న లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లిందేని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ పోలవరం టెండర్లను నిలిపివేశారని విమర్శించారు....
August 22, 2019 | 06:37 PMఏ పార్టీలో చేరతానో చెప్పలేను : రాయపాటి
పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లు పిలవటం ద్వారా ఖర్చు తగ్గుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. అయితే వ్యయం పెరిగే అవకాశాలే అధికం అని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలన బాగుందన్నారు...
August 16, 2019 | 09:05 PMపోలవరం నుంచి నవయుగ ఔట్
పోలవరం నిర్మాణ పనుల నుచి తప్పుకోవాలంటూ నవయుగ సంస్థకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఈపీపీ టెండరు ప్రక్రియాలోని క్లాజ్ 89 (3) ప్రకారం పోలవరం ప్రాజెక్టులోని హెడ్‌వర్క్స్ పనులు, క్రస్ట్ లెవెల్ వరకు స్పిల్‌వే నిర్మాణం, ఎర్త్ కం రాక్...
August 1, 2019 | 09:09 PMసచివాలయం, పోలవరాన్ని కూడా కూల్చివేస్తారా?
ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూలగొట్టాలని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం ఓ తుగ్లక్ చర్య అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజావేదిక అన్ని వర్గాల ప్రజల వేదికని ఆయన చెప్పారు. తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్‌ను గుర్తుకు...
June 24, 2019 | 11:12 PMపోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమావేశమయ్యారు. గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానం చేయాలని వెంకయ్య అన్...
June 13, 2019 | 11:29 PMపోలవరంపై విషం చిమ్మడం ఇప్పటికైనా ఆపాలి
పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు లోటస్‌పాండ్ కేంద్రంగా కేసీఆర్, జగన్ కుట్రలు పన్నుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేల మంది కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి పోలవరం పనులు చేస్తుంటే… రాజమండ్రి కొట్ట...
May 7, 2019 | 11:14 PMజులైకల్లా పోలవరం నీళ్లు గ్రావిటితో ఇస్తాంః ముఖ్యమంత్రి
డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాంరూ.5వేల కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం తెచ్చాంజిల్లా మొత్తం రెండవ పంటకు నీరిచ్చే బాధ్యత నాదిరెండు ప్రాజెక్టులు పూర్తిచేస్తే భూగర్భజలాలు పెరుగుతాయిరూ.24,500కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర టిడిపిదిరుణమాఫీ అసాధ్యం అన్నాడు జగన్మోహన్ రెడ్డిఅసాధ్యాలను సుసాధ్యం...
March 11, 2019 | 05:11 PMసీమలో కృష్ణాతరంగాలు-జనావళి సంబరాలు
మార్చి 15న చిత్తూరుకు నీరుఒకే రోజు 5 ప్రదేశాల్లో జలసిరికి హారతిపలమనేరు, కుప్పం, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరుమదనపల్లికి రోజూ మంచినీరుపోలవరం పనులు 76% పూర్తిప్రారంభానికి సిద్ధంగా 4 ప్రాజెక్టులుముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు కృష్ణాజలాలు దశాబ్దాలుగా కలగా మిగిలాయని, సీమ వాసుల కలలను తాము నిజం...
February 18, 2019 | 03:06 AMవృద్ధుడికి సీఎం చంద్రబాబు పాదాభివందనం
పశ్చిమగోదావరి జిల్లా తంగెళ్లమూడి గ్రామానికి చెందిన 81 ఏళ్ల వృద్ధుడు అబ్బనేని నారాయణరావు ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి రూ.10,116 విరాళం అందజేశారు. పింఛను మొత్తంలో కొంత దాచి, విరాళంగా ఇచ్చారు. రామాయణంలో శ్రీరామచంద్రుడు వారధి కట్టడానికి ఉడత స...
February 4, 2019 | 09:15 PMతీర్థ యాత్రలా జనం -పోలవరం చూడాలి మనం
రాష్ట్ర ముఖ్జ్యమంత్రి సంకల్పబలానికి పోలవరం ప్రాజెక్టు నిదర్శనమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన 7 వేల మంది ప్రజలు గురువారం 150 బస్సులు, 50 కార్లతో పోలవరం ప్రాజెక్టు యాత్ర సందర్భంగ...
January 31, 2019 | 05:31 PM- API Sales Growth: వాన్‌బరీ లిమిటెడ్ లాభాల ప్రభంజనం.. క్యూ3లో 1,194 శాతం పెరిగిన నికర లాభం
- Amaravathiki Aahwanam: “అమరావతికి ఆహ్వానం” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
- Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్
- MSVPG: ZEE5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ క్రియేట్ చేసిన మన శంకరవర ప్రసాద్ గారు
- BJP: భాజపా బలం పెరిగింది.. రికార్డు సీట్లు సాధించాం: రామచందర్‌రావు
- TANA: హరికరసాని కుటుంబసభ్యులతో కృష్ణ ప్రసాద్ సోంపల్లి భేటీ..
- Vardhannapet: వర్ధన్నపేట మున్సిపల్ పోరులో రీకౌంటింగ్ రచ్చ.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు
- KTR: మున్సిపల్ యుద్ధంలో మెరిసిన గులాబీ జెండా.. రాబోయే పోరుకు కేటీఆర్ నయా ప్లాన్!
- Chikiri Song: చికిరి సాంగ్ హుక్ స్టెప్ చరణ్దేనట
- Ram Charan Twin’s Names: రామ్ చరణ్ & ఉపాసన బాబు పేరు శివరామ్, పాప పేరు అన్వీరా దేవి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










