- Home » Development
Development
కర్నూలు ఎయిర్ పోర్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
కర్నూలు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలోని ఓర్వకల్లు వద్ద నూతనంగా నిర్మించిన కర్నూలు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో నిర్మించిన అల్ట్రా మెగా సోలార్ పార్క్‌ను ...
January 8, 2019 | 02:17 AMజిల్లాలో టాప్ టెన్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలి
అమరావతి: ఈ జిల్లాలో ఈ అభివృద్ధి జరిగింది అంటూ టాప్ టెన్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలి: నాలుగున్నర ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి సమాహారం ఈ జన్మభూమిమనం ఏం చేశామో చెబుతాం.ఇంకా ఎవరైనా ఏదయినా చెబితే నేర్చుకుంటాంవిశ్లేషణాత్మకంగా వెళ్లి ఫోకస్ చేయాలిఅమలు చేస్తున్న పథకాల మీద ఒక హ్యాపీనెస్, ఓనర్ ...
December 30, 2018 | 07:54 PMరాష్ట్రంలో మొత్తం 19,57,429 ఇళ్లు మంజూ రు : చంద్రబాబునాయుడు
నిర్మాణం పూర్తయిన ఇళ్లు 7,45,339నిర్మాణ దశలో మరో 11,61,812 ఇళ్లు ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 10,00,086 ఇళ్లు మంజూరు కాగా 4,06,142 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందిపీఎంఏవై-ఎన్టీఆర్(గ్రామీణ్) పథకం కింద 1,20,943 ఇళ్లు మంజూరు, 43,071 ఇళ్ల నిర్మాణం పూర్తిపీఎంఏవై-ఎన్టీఆర్(అర్బన్) పథకం కింద 3,86,804 ఇళ్ల...
December 28, 2018 | 10:46 PM175 నియోజకవర్గాలలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం.
అవినీతిని చాలావరకు నియంత్రించాం. అవినీతి నిర్మూలనలో మూడవ స్థానంలో నిలిచాం. సాంకేతికత, జవాబుదారి విధానాల వల్లనే అవినీతిలో ఒక రోల్ మోడల్‌గా ఉండగలిగాం. ప్రభుత్వం సాధించిన విజయాలపై అవగాహన కల్పించడానికే శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నాం. పేదరికంపై గెలుపు కార్యక్రమం కింద అనేక కార్యక్రమాలు తీసుకున్న...
December 28, 2018 | 10:18 PMసేవారంగంతోనే అభివృద్ధి, ఆదాయం
సర్వీసు సెక్టర్మీద దృష్టి పెట్టండిపండుగలా ‘జన్మభూమి-మాఊరు’ప్రభుత్వ విజయాలపై విస్తృత ప్రచారంరేషన్ దుకాణ సేవలు మెరుగుపర్చాలికలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, డిసెంబర్ 29: సుస్థిర అభివృద్ధి సేవా రంగం నుంచి మాత్రమే సాధ్యమని, సేవారంగం మీద దృష్టి కేంద్రీకరిస్తే అద్భుత...
December 28, 2018 | 09:56 PMతెలంగాణలో పుంజుకున్న రియల్ ఎస్టేట్ రంగం
తెలంగాణలో మరోసారి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. పారిశ్రామిక పురోభివద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా గణనీయమైన వద్ధిని సాధిస్తోంది. అంతర్జాతీయ ఐటి సంస్థలు హైదరాబాద్‌కు తరలిరావడం, ఇప్పటికే ఏర్పాటైన సంస్థలు విస్తరణ చేపట్టడంతో ఆఫీస్ స్పేస్‌కు భారీగా డిమాండ్&...
December 23, 2018 | 01:27 AMఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దం : చంద్రబాబు నాయుడు
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. చేసిన అభివృద్ధి ...
December 18, 2018 | 10:53 PMAmaravati Investment and Development options-Free seminars
November 11, 2018 | 05:52 PMమళ్లీ ఆయనకే మరోసారి అవకాశం ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోవద్దంటే చంద్రబాబుకే మరోసారి అవకాశమివ్వాలని సినీ హీరో సుమన్ పిలుపునిచ్చారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు ఖాళీగా కూర్చోలేదని, ఆయన సీఎంగా ఉండడం వల్లే రాష్ట్రంలో ఈ మాత్రమైనా అభివృద్ధి జరుగుతోందన్నారు. చంద్రబాబుకు ఉన్న పాలన అనుభవంతో ఏపీని ము...
September 30, 2018 | 08:36 PMకృత్రిమ మేథస్సుకు వేదికగా ఎపిని మలచుకోండి – చంద్రబాబు
కృత్రిమ మేథస్సు (ఆర్టిఫీషియల్ టెక్నాలజీ)కు సంబంధించిన పరిశోధన, పరికరాల ప్రయోగాలకు అవసరమైన భూవసతిని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటు ధరలో సమకూర్చడానికి సిద్ధంగా వుందని, ఈ రంగంలో క్షేత్రస్థాయి ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదికగా మలచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టుబడిదారులకు పిలుపునిచ...
September 26, 2018 | 06:30 PM- MATA: 2వ మాటా కన్వెన్షన్ 2026 సన్నాహక వేడుకలు ఘనంగా ప్రారంభం
- Sangareddy: గడ్డపోతారంలో ‘గులాబీ’ జైత్రయాత్ర.. మున్సిపల్ ఫలితాల్లో BRS బోణీ..
- Vote Counting: మున్సిపల్ ఫలితాలు.. తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఓట్ల లెక్కింపు!
- Supreme Court: రెరా పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రద్దు చేయడమే మేలు!
- AI Classes: మూడో తరగతి నుంచే ‘ఏఐ’ పాఠాలు: కేంద్రం
- T20 World Cup: ఒమన్‌పై లంకేయుల సూపర్ విక్టరీ.. 105 పరుగుల తేడాతో విజయం!
- T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో హిస్టరీ.. ఇటలీకి తొలి విజయం..!
- Artificial Intelligence: రాబోయే 18 నెలల్లో వైట్ కాలర్ జాబ్స్‌కు ఏఐ చెక్ పెట్టేస్తుంది!
- Piyush Goyal: భారత్-అమెరికా డీల్‌పై రాహుల్ ఆరోపణలు అవాస్తవం: పియూష్ గోయల్
- Rafale Jets: భారత అమ్ములపొదిలోకి 114 కొత్త రాఫెల్స్!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










