- Home » Bandi Sanjay
Bandi Sanjay
ఆయన చస్తే రైతుబీమా కింద.. రూ. 5 లక్షలు : పల్లా
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చావాలని కోరుకోవడం లేదు, కానీ ఆయన చస్తే రైతుబీమా కింద రూ. 5 లక్షలు ఇప్పిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లా మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్&...
April 12, 2022 | 07:44 PMకేసీఆర్ దీక్షలను ప్రజలు నమ్మరు : బండి
ఏ రాష్ట్రంలో లేని సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలనే డిమాండ్‌తో బీజేపీ శ్రేణులు ఇందిరాపార్క్ వద్ద వడ్లు కొను లేదా గద్దె దిగు అనే నినాదంతో చేపట్టిన దీక్షలో ఆయ...
April 11, 2022 | 08:03 PMఉద్యోగులను తొలగించారంటే.. ఏ స్థాయిలో దందా నడుస్తుందో : బండి
డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే 15 మంది ఉద్యోగులను తొలగించారంటే, ఏ స్థాయిలో హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా...
April 8, 2022 | 08:30 PMప్రవాస భారతీయులతో బండి సంజయ్.. జూమ్ మీటింగ్
అమెరికాలోని ప్రవాస భారతీయులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ రాష్ట్రం తల్లడిల్లుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగలించేందుక...
March 29, 2022 | 03:48 PMబండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రెండోదశ త్వరలో మొదలు కానుంది. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం వేదికగా రెండో ప్రజా సంగ్రామ యాత్రను ఏప్రిల్ 14వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్...
March 26, 2022 | 04:11 PMఇలాంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ..బీజేపీకి మంత్రి గంగుల హెచ్చరిక
బీజేపీ నేతల తీరు మారకపోతే తీవ్ర పరిణామాలుంటాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణకు దారితీశారు. దీంతో మంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. టీఆర...
March 19, 2022 | 07:53 PMబండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్.. దమ్ముంటే గంగులపై
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కరీంనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజవకర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్&zwn...
March 17, 2022 | 07:47 PMఈటల, బండి సంజయ్ వ్యక్తులు కాదు… శక్తులు : రాజాసింగ్
ఈటల రాజేందర్, బండి సంజయ్‌లు వ్యక్తులు కాదు, శక్తులని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో యుద్ధానికి బీజేపీ సైనికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్ లాంటి నాయకుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండటం పార్టీ కార్యకర్తల అదృష్టమన్నారు...
March 17, 2022 | 07:34 PMబీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష
బీజేపీ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద గురువారం (ఈనెల 17వ తేదీన) ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గ...
March 16, 2022 | 08:49 PMఆ నిర్ణయాన్ని అమలు చేయాలన్నదే కేసీఆర్ సంకల్పం : జగదీష్ రెడ్డి
బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రలు చేసినా, మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే అవుతాయని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యం అన్నారు. తెలంగాణ 2014కు ముందు ఆ తర్వాత ఎలా ఉందో ప్రజలకు తెలుసన్నారు. ప్రజల జీవితాల్...
March 1, 2022 | 08:36 PM- Amaravathiki Aahwanam: “అమరావతికి ఆహ్వానం” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
- Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్
- MSVPG: ZEE5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ క్రియేట్ చేసిన మన శంకరవర ప్రసాద్ గారు
- BJP: భాజపా బలం పెరిగింది.. రికార్డు సీట్లు సాధించాం: రామచందర్‌రావు
- TANA: హరికరసాని కుటుంబసభ్యులతో కృష్ణ ప్రసాద్ సోంపల్లి భేటీ..
- Vardhannapet: వర్ధన్నపేట మున్సిపల్ పోరులో రీకౌంటింగ్ రచ్చ.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు
- KTR: మున్సిపల్ యుద్ధంలో మెరిసిన గులాబీ జెండా.. రాబోయే పోరుకు కేటీఆర్ నయా ప్లాన్!
- Chikiri Song: చికిరి సాంగ్ హుక్ స్టెప్ చరణ్దేనట
- Ram Charan Twin’s Names: రామ్ చరణ్ & ఉపాసన బాబు పేరు శివరామ్, పాప పేరు అన్వీరా దేవి
- Pooja Hegde: టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం పూజా ప్రయత్నాలు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










