భారత్ పై అమెరికా గెలుపు

హెచ్‌పీఆర్‌సీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎరీనా పోలో చాంపియన్‌షిప్‌లో అమెరికా 10-6తో భారత్‌పై విజయం సాధించింది. భారత్ తరపున ఆనంద్ నాలుగు గోల్స్ చేయగా, అర్‌స్లాన్‌ఖాన్, చైతన్య ఒక్కో గోల్‌తో ఆకట్టుకున్నారు.