Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » International » Susumu kitagawa richard robson and omar m yaghi scientists win chemistry nobel 2025 for metal organic frameworks

Nobel Award: మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ రూపకల్పన.. కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు..

  • Published By: techteam
  • October 8, 2025 / 07:30 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Susumu Kitagawa Richard Robson And Omar M Yaghi Scientists Win Chemistry Nobel 2025 For Metal Organic Frameworks

రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize in Chemistry 2025) దక్కింది. మెటల్‌-ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ అభివృద్ధి చేసినందుకు గాను సుసుము కిటాగవా, రిచర్డ్‌ రాబ్సన్‌, ఒమర్‌ ఎం యాఘీలకు ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. వీరు కొత్తరకం మాలిక్యూలర్‌ ఆర్కిటెక్చర్‌ అభివృద్ధి చేసినట్లు తెలిపింది.

Telugu Times Custom Ads

గతేడాది ముగ్గురికి ఈ అవార్డు దక్కింది. ప్రొటీన్లపై విశేష పరిశోధనలు చేసిన డేవిడ్‌ బేకర్, డెమిస్‌ హసాబిస్, జాన్‌ జంపర్‌లు ఈ పురస్కారం అందుకున్నారు. మొత్తంగా 1901-2024 మధ్యకాలంలో 116 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్‌ను ప్రకటించగా ఇప్పటివరకు 195 మంది దీనిని అందుకున్నారు. వీరిలో జాన్‌ బీ గూడ్‌ఎనఫ్‌ 97 ఏళ్ల వయసులో కెమిస్ట్రీలో పురస్కారం అందుకున్న వృద్ధుడిగా నిలువగా.. ఫ్రెడెరిక్‌ జొలియట్‌ 35ఏళ్ల వయసులో నోబెల్‌ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా నిలిచారు. ఇక ఫ్రెడరిక్‌ సాంగెర్‌, బ్యారీ షార్ప్‌లెస్‌లు రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్‌ అందుకోవడం విశేషం.

మరోవైపు అక్టోబర్‌ 6న మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన అక్టోబర్‌ 13 వరకు కొనసాగనుంది. తొలుత వైద్యశాస్త్రంలో, మంగళవారం భౌతికశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. నేడు రసాయనశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లు వెల్లడించారు. గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్‌ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్న వారి పేర్లను ప్రకటిస్తారు. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి రోజైన డిసెంబర్‌ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు.

 

 

Tags
  • Chemistry
  • Nobel Award
  • Omar M. Yaghi
  • Richard Robson
  • Susumu Kitagawa

Related News

  • Pak New Stratagy On Terror Outfit

    Pakistan: మరో కొత్త ఉగ్రకూటమికి ఊపిరి పోస్తున్న పాక్.. !

  • India Joins Russia China Pakistan Others In Opposing Us Bid To Regain Control Of Bagram Air Base In Afghanistan Read More At Https Www Deccanherald Com India India Joins Russia China Pakistan O

    Russia: బాగ్రామ్ ఎయిర్ స్ట్రిప్ పై ట్రంప్ కు సెట్ బ్యాక్.. భారత్, రష్యా, చైనా తీవ్ర అభ్యంతరం..

  • Trumps Trade Adviser On Delhis Oil Purchases From Moscow

    Washington: రష్యా చమురుపై భారత్ ఆధారపడి లేదు.. వ్యాపారం చేస్తోందంతే.. అమెరికా సంచలన కామెంట్స్

  • Us Senate Has Confirmed Sergio Gor As The Next Ambassador To India

    Sergio Gor: డొనాల్డ్‌ ట్రంప్‌ వీరవిధేయుడికి సెనెట్‌ ఆమోదం

  • Blast Derails Multiple Bogies Of Jaffar Express In Pakistan

    Sindhu: జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బీఆర్జీ పంజా..!

  • John Clarke Michel Devoret John Martinis Get Nobel Prize In Physics 2025

    Nobel Prize: భౌతికశాస్త్రంలో నోబెల్ త్రయం…

Latest News
  • Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ ‘పెద్ది’ మార్చి 27, 2026న థియేటర్లలో రిలీజ్
  • Sri Chidambaram: ‘శ్రీ చిదంబరం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- హీరో సత్య దేవ్
  • Gatha Vaibhava: ‘గత వైభవ’ డిఫరెంట్ ఫాంటసీ మైథలాజికల్ మూవీ: హీరో ఎస్ఎస్ దుశ్యంత్
  • Nobel Award: మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ రూపకల్పన.. కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు..
  • NVIDIA: ట్రంప్ ఆదేశించారు.. లక్ష డాలర్లైనా భరిస్తాం.. విదేశీ నిపుణులపై ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు
  • Pakistan: మరో కొత్త ఉగ్రకూటమికి ఊపిరి పోస్తున్న పాక్.. !
  • Russia: బాగ్రామ్ ఎయిర్ స్ట్రిప్ పై ట్రంప్ కు సెట్ బ్యాక్.. భారత్, రష్యా, చైనా తీవ్ర అభ్యంతరం..
  • Vaa Vaathiyaar: కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న కార్తీ సినిమా
  • Shriya Reddy: స‌లార్ కోసం 60 పుషప్స్
  • Washington: రష్యా చమురుపై భారత్ ఆధారపడి లేదు.. వ్యాపారం చేస్తోందంతే.. అమెరికా సంచలన కామెంట్స్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer