బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్
మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లే అవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన నిర్వహిస్తున్న కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో ...
March 2, 2024 | 09:05 PM-
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో.. తెలంగాణలో అన్ని స్థానాలను
ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్‌లోని శాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామనే నమ్మకం ఉందన్నారు. ...
March 2, 2024 | 09:02 PM -
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ : సీఎం రేవంత్
అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్ఠికాహారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని ...
March 2, 2024 | 08:56 PM
-
సీఎం రేవంత్ రెడ్డికి పీఎంఓ ఆహ్వానం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 4, 5 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాని రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి తెల...
March 2, 2024 | 05:29 PM -
జేఎన్ టీయూలో అమెరికా పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య జివిఆర్ శ్రీనివాసరావు వర్సిటీ ఉన్నతాధికారులతో కలిసి అమెరికా పెన్‌స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులతో కాన్పరెన్స్ హాల్లో భేటీ అయ్యారు. జేఎన్టీయూలో జరిగిన ఈ భేటీలో డిగ్రీ ప్రోగ్రాం, పరిశోధనలపై చర...
March 2, 2024 | 05:27 PM -
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తో.. అమెరికాకు చెందిన క్వాల్ కమ్ ఒప్పందం
కృత్రిమమేధ ద్వారా మరిన్ని సృజనాత్మకమైన ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్లను రూపొందించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌కు అమెరికా చెందిన క్వాల్కమ్ సంస్థ 1.86 లక్షల డాలర్లను గ్రాంట్‌గా అందజేయనుంది. ఈ సొమ్ముతో మూడేళ్ల పాటు పరిశోధనలు కొనసాగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ...
March 2, 2024 | 05:25 PM
-
యాదాద్రి కాదు.. యాదగిరిగుట్టనే
యాదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా పేరు మారుస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆలయ సన్నిధిలో వెల్ల డించారు. టెంకాయ కొట్టే స్థలాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ క్షేత్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తు...
March 2, 2024 | 04:03 PM -
బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్
జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయా కండువా కప్పుకొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జహీరాబాద్ పార్లమెంట్ నియోజకర్గం నుంచి పాటిల్ ...
March 1, 2024 | 08:10 PM -
నాపై కేటీఆర్ గెలిస్తే ..రాజకీయాల నుంచి తప్పుకుంటా
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా ఇద్దరం రాజీనామా చేద్దాం. నేను సిరిసిల్లలో పోటీ చేస్తా. నాపై కేటీఆర్&zwn...
March 1, 2024 | 08:07 PM -
కాళేశ్వరం కామధేనువు ఎలా అవుతుందో… కేసీఆర్ చెప్పాలి : కోదండరాం
బీఆర్ఎస్ వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నాంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పటిష్ఠంగా ఉందనడం విడ్డూరమన్నారు. 3 పిల్లర్లు మాత్రమే కుంగాయని బీఆర్ఎస్ వితండవాదం చేస్తోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజె...
March 1, 2024 | 07:46 PM -
మేడిగడ్డ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : కేటీఆర్
మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్ధ...
March 1, 2024 | 07:25 PM -
హైదరాబాద్ లో మోడ్‌మెడ్ కేంద్రం ప్రారంభం
వైద్య రంగానికి క్లౌడ్ టెక్నాలజీ సేవలు అందించే అమెరికా సంస్థ మోడ్‌మెడ్, హైదరాబాద్‌లో తన మొదటి గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. మాదాపూర్‌లో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 మంది ఉద్యోగులతో దీన్ని నెలకొల్పారు. ఈ సంవత్సరాంతానికి ఉద్యోగుల స...
March 1, 2024 | 04:29 PM -
మార్చి 8 నుంచి 10 వరకు క్రెడాయ్ ప్రాపర్టీ షో
క్రెడాయ్ హైదరాబాద్ పదమూడో ఎడిషన్ ప్రాపర్టీ షోను మార్చి 8 నుంచి 10వ తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ వెల్లడించింది. ఈ మూడు రోజుల ప్రాపర్టీ షోలో.. సుమారు అరవై మంది డెవలపర్లు పాల్గొంటారు. వందకుపైగా ప్రాజెక్టులను ప్రదర్శి...
March 1, 2024 | 02:57 PM -
మల్కాజిగిరిలో తేల్చుకుందాం..
నీది మేనేజ్ మెంట్ సీటంటే నీది పేమెంట్ కోటా..ఇప్పుడు తెలంగాణలో సవాళ్ల పర్వం నడుస్తోంది. తండ్రిపేరు చెప్పుకుని బతకడం కాదని.. దమ్ముంటే తెలంగాణలో ఒక్క ఎంపీ సీటైనా గెల్చి చూపించాలని కేటీఆర్‌కు.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పనైపోయిందని, ఇక ఆపార్టీ రేసులో లేనట్లే అంటూ వ్యంగ్యాస్త్రా...
March 1, 2024 | 09:03 AM -
హైదరాబాద్‌లో ఫోర్సిస్ కొత్త కార్యాలయం ప్రారంభం
అమెరికాలోని కాలిఫోర్నియాలో పేరు పొందిన ఫోర్సిస్ సంస్థ తన కొత్త కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, యుఎస్ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఈ కొత్త కార్యా...
March 1, 2024 | 07:41 AM -
కేసీఆర్ వల్లే తెలంగాణకు అన్యాయం : వంశీచంద్ రెడ్డి
కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఉంటే మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీపీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వంశ...
February 29, 2024 | 08:07 PM -
మాది మేనేజ్ మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియాంకా ది ఏం కోటా?
తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని బీఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీకు ధైర్యముంటే సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చే...
February 29, 2024 | 07:57 PM -
మన యాత్రి యాప్ ప్రారంభం
ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇక నుంచి ఓలా, ఊబర్ వంటి సంస్థలకు కమీషన్ చెల్లించకుండా నేరుగా కస్టమర్ నుంచే డబ్బులు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మన యాత్రి యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఎస్బీ డీన్ మదన్, జస్ పే సంస్థ అధికారులతో కలిసి యాప్‌ను...
February 29, 2024 | 07:36 PM

- Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ ‘పెద్ది’ మార్చి 27, 2026న థియేటర్లలో రిలీజ్
- Sri Chidambaram: ‘శ్రీ చిదంబరం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- హీరో సత్య దేవ్
- Gatha Vaibhava: ‘గత వైభవ’ డిఫరెంట్ ఫాంటసీ మైథలాజికల్ మూవీ: హీరో ఎస్ఎస్ దుశ్యంత్
- Nobel Award: మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ రూపకల్పన.. కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు..
- NVIDIA: ట్రంప్ ఆదేశించారు.. లక్ష డాలర్లైనా భరిస్తాం.. విదేశీ నిపుణులపై ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు
- Pakistan: మరో కొత్త ఉగ్రకూటమికి ఊపిరి పోస్తున్న పాక్.. !
- Russia: బాగ్రామ్ ఎయిర్ స్ట్రిప్ పై ట్రంప్ కు సెట్ బ్యాక్.. భారత్, రష్యా, చైనా తీవ్ర అభ్యంతరం..
- Vaa Vaathiyaar: కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న కార్తీ సినిమా
- Shriya Reddy: సలార్ కోసం 60 పుషప్స్
- Washington: రష్యా చమురుపై భారత్ ఆధారపడి లేదు.. వ్యాపారం చేస్తోందంతే.. అమెరికా సంచలన కామెంట్స్
