రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ...
March 6, 2024 | 08:03 PM-
మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదు : ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన నేషనల్ డ్వామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కమిటీతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అధికారులు సమావేశమయ్యారు. ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తిగా సహకరిస్తామని, ప్రాథమిక నివేదిక వీలైనంత త్వరగా ఇవ్వాలని కమిటీ...
March 6, 2024 | 07:57 PM -
లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటూ రాదు : కోమటిరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని తెలిపారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందిస్తున్నామన్నార...
March 6, 2024 | 07:46 PM
-
కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏముంది? : హరీశ్ రావు
తమ ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏముంది? అని ప్రశ్నించారు. 100 రోజుల పాలన చూసి ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. వైట్ పేపర్, బ్లాక్ పేపర్&z...
March 6, 2024 | 07:40 PM -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసీ మృతి
రష్యా-ఉక్రెయిన్ పోరులో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ నగరానికి చెందిన మహ్మద్ అఫ్సాన్ (30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. అయితే ఉద్యోగం విషయంలో మోసపోవడంత ఆఫ్సాన్ రష్యన్&zwnj...
March 6, 2024 | 07:33 PM -
ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మార్చి 12 నుంచి
పవిత్ర రంజాన్ మాసం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12 నుంచి...
March 6, 2024 | 07:26 PM
-
సీఎం రేవంత్ ను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే
చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ కోణం లేదని యాదయ్య ప్రకటించారు.
March 6, 2024 | 04:07 PM -
మోదీ-రేవంత్ మధ్య ఆసక్తికర సన్నివేశం
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరదాగా ముచ్చటించుకున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ...
March 6, 2024 | 03:56 PM -
సీఎం రేవంత్ ను కలిసిన జర్మనీ రాయబారి
హైదరాబాద్ వచ్చిన భారత్‌లోని జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయన్ను సత్కరించారు. సికింద్రాబాద్ ఆర్పీఓ జొన్నలగడ్డ స్నేహజ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన...
March 6, 2024 | 03:50 PM -
‘BAJA SAEIndia 2024 అనే ప్రత్యేకమైన ఈవెంట్ ప్రారంభమైంది
ఈవెంట్ అనేది సింగిల్ సీటర్ ఆల్-టెర్రైన్ ఎలక్ట్రిక్ బగ్గీ డిజైన్ మరియు ఫ్యాబ్రికేషన్ పోటీ భారతదేశం నలుమూలల నుండి 70 ఇంజనీరింగ్ కళాశాల బృందాలు తమ ఆల్-టెర్రైన్ ఎలక్ట్రిక్ బగ్గీలను ప్రదర్శిస్తున్నాయి SAEIndia యొక్క 17 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా దక్షిణ భారతదేశానికి, హైదరాబాద్‌కు ఈ ఈవెంట...
March 6, 2024 | 03:30 PM -
దోచుకోవడానికి వారికి ఏమైనా లైసెన్స్ ఉందా? : మోదీ
అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కుటుంబ పాలన సాగించేవారిలో అభద్రతా భావం ఎక్కువని తెలిపారు. సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. విదేశాల్లో తెలుగు ప్రజలకు కీలక భూమిక పోషిస్తున్న...
March 5, 2024 | 08:46 PM -
బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా… మన్నె శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం అయ్యారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు. నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు. బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ స్థానం నుం...
March 5, 2024 | 08:41 PM -
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు.. షాక్ ఇచ్చిన హైకోర్టు
గన్మెన్లు కావాలన్న తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనకు ప్రాణహాని ఉందని, 4G4 భద్రత కల్పించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ప్రతి ఒక్కరికి భద్రత కేటాయించడం సాధ్యం కాదన్న ధర్మాసనం, శ్రీనివాస్ గౌడ్&zw...
March 5, 2024 | 08:39 PM -
ఈ నెల 12న కరీంనగర్ లో కదన భేరీ : కేటీఆర్
లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో ముస్తాబాద్‌లో ఆయన సమావ...
March 5, 2024 | 08:28 PM -
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన కొనసాగింది. సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని మోదీ దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు మోదీకి అమ్మవారి చిత్రపటాన్న...
March 5, 2024 | 08:26 PM -
పాపం బీఆర్ఎస్..! బీఎస్పీతో పొత్తు..!!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు. ఒక్క ఓటమి మేరునగధీరులను సైతం అథఃపాతాళానికి తీసుకెళ్తుంది. ఒక విజయం సామాన్యుడిని సింహాసనంపైన కూర్చోబెడుతుంది. ఇప్పుడు కేసీఆర్ కు మొదటిది వర్తిస్తుంది. పదేళ్లపాటు అప్రతిహతంగా సాగిన ఆయన విజయాల పరంపర ఒక్క ఓటమితో ఆయన ఉనికినే ప్రశ్...
March 5, 2024 | 07:39 PM -
నాడు కేసీఆర్.. నేడు రేవంత్ రెడ్డి..! మోదీపై సేమ్ టు సేమ్..!!
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో వాళ్లిద్దరూ కూడా పాల్గొన్నారు. తెలంగాణకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని మోదీ ఈ సందర్భంగ...
March 4, 2024 | 07:41 PM -
గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలం కలిసొచ్చే వరకూ అంతా బాగానే ఉంటుంది. కాలం కలసిరాకపోతే ప్రతిచోటా ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి పరిస్థితి కూడా ఇంతే. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ విజయప్రస్థానం అప్రతిహతంగా సాగింది. కానీ ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో ఆశలన్నీ అడియాశలవుత...
March 3, 2024 | 07:23 PM

- Nobel Award: మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ రూపకల్పన.. కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు..
- NVIDIA: ట్రంప్ ఆదేశించారు.. లక్ష డాలర్లైనా భరిస్తాం.. విదేశీ నిపుణులపై ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు
- Pakistan: మరో కొత్త ఉగ్రకూటమికి ఊపిరి పోస్తున్న పాక్.. !
- Russia: బాగ్రామ్ ఎయిర్ స్ట్రిప్ పై ట్రంప్ కు సెట్ బ్యాక్.. భారత్, రష్యా, చైనా తీవ్ర అభ్యంతరం..
- Vaa Vaathiyaar: కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న కార్తీ సినిమా
- Shriya Reddy: సలార్ కోసం 60 పుషప్స్
- Washington: రష్యా చమురుపై భారత్ ఆధారపడి లేదు.. వ్యాపారం చేస్తోందంతే.. అమెరికా సంచలన కామెంట్స్
- Christmas Clash: ఛాంపియన్ కు, టైసన్ నాయుడుకి మధ్య పోటీ
- Kajal Aggarwal: రైతుల తరపున పోరాడనున్న చందమామ
- Mad3: సైలెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన మ్యాడ్3
