భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక పథకం ప్రారంభం
భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బడుగువర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని, వీటి పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయ...
March 11, 2024 | 07:43 PM-
యాదగిరీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ దంపతులు
యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతిని...
March 11, 2024 | 07:41 PM -
మేం గేట్లు తెరిస్తే ఆ పార్టీలో ఎవరూ ఉండరు : సీఎం రేవంత్
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన ప్రజాదీవెన సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్&zwnj...
March 11, 2024 | 07:25 PM
-
సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆలయ ఈవో వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ...
March 11, 2024 | 07:22 PM -
కవిత సంచలన నిర్ణయం
భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా , మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కవిత తెలిపారు. కమిటీల...
March 11, 2024 | 06:09 PM -
హైదరాబాద్ లో బిలిటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ప్లాంట్
కాలిఫోర్నియా కేంద్రంగా పని చేసే బిలిటిఎలక్ట్రిక్ కంపెనీ హైదరాబాద్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సమక్షంలో ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. రూ.400 కోట్ల పెట్టుబడితో నెలకు 2,000 ఎలక్ట్రిక్&z...
March 11, 2024 | 06:08 PM
-
హైదరాబాద్ మెట్రోకు మరో గౌరవం.. స్టాన్ ఫోర్డ్ లో
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు మరో గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ మేనేజ్మెంట్ ప్రాక్టీషనర్లు, విద్యార్థులకు ఈ ప్రాజెక్టు కేస్ స్టడీగా మారింది. ప్రాజెక్టు విజయగాథను సాన్ట్ఫోర్డ్ సోషల్ ఇన్నోవేషన్...
March 11, 2024 | 06:04 PM -
బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎంపీలు
బీఆర్ఎస్ మాజీ ఎంపీలు గొడెం నగేశ్, సీతారాంనాయక్‌లు బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ ఛుగ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నేత పొం...
March 11, 2024 | 06:02 PM -
అధిష్ఠానం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పిలుపు
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో చర్చించనున్నారు. పార్టీలో చేరికలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఆదివారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర ...
March 9, 2024 | 08:29 PM -
గత ప్రభుత్వం ఐదు నెలలపాటు.. తాము వారి కంటే తక్కువ సమయంలోనే
గతంలో రైతు బంధును బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు నెలలపాటు ఇచ్చిందని, తాము వారి కంటే తక్కువ సమయంలోనే అందజేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కొండలు, గుట్టలు, రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస...
March 9, 2024 | 08:28 PM -
హైదరాబాద్ లో గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ : కిషన్ రెడ్డి
భారతదేశం అంటే సంస్కృతి, ఆధ్యాత్మిక శక్తి అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. మార్చి 14 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో కేంద్ర పర్యాటకశాఖ, హార్ట్ఫుల్నెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్‌ను పుర...
March 9, 2024 | 08:21 PM -
అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదు.. సీఎం రేవంత్ హెచ్చరిక
హైదరాబాద్‌లో మైట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్లో రూ.148.05 కోట్లతో నిర్మించిన లెవ్-2 ఫ్లైఓవర్‌ను సీఎం ప్రా...
March 9, 2024 | 08:12 PM -
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త… ఆర్టీసీ ఉద్యోగులకు
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కొత్త ఫిట్మెంట్తో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల భారం పడనుందని తెలిపారు. 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులక...
March 9, 2024 | 08:07 PM -
నాడు తొడలు కొట్టి నేడు కాళ్లబేరం..! రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి డీల్..!?
పూలమ్మినా.. పాలమ్మినా.. డైలాగ్ తో సూపర్ పాపులర్ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్లారెడ్డికి సోషల్ మీడియాలో మంచి పాలోయింగ్ ఉంది. మల్లారెడ్డి ఎక్కడున్నా, ఏం మాట్లాడినా దాన్ని చూడాలని వినాలని ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి మ...
March 9, 2024 | 05:35 PM -
7సీస్ గేమ్‌కు ఫిక్కీ అవార్డ్ – మారుతి శంకర్
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మక యానిమేటెడ్ ఫ్రేమ్స్ (బీఏఎఫ్) అవార్డును దక్కించుకుంది. అత్యుత్తమ భారతీయ గేమ్స్ విభాగం (మేడిన్ ఇండియా)లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్&...
March 9, 2024 | 05:03 PM -
మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. జీవన్ రెడ్డి
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే జీవన రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన బాబాయి మన్నె శ్రీనివ...
March 9, 2024 | 03:51 PM -
11న తెలంగాణ బీజేపీ రెండో జాబితా
తెలంగాణలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా మార్చి 11న విడుదల కానుంది. ఈ నెల 10న ఢిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించనుంది. ఇప్పటికే 9 స్థానాలకు నేతలను ప్రకటించిన ఆ పార్టీ మిగిలిన స్థానాలపై నిర్ణయం తీసుకోనుంది. రెండో జాబితాలో ఆరు స్థానాలకు నేతల పేర్లను ప్రకటించే అవకాశముం...
March 8, 2024 | 08:54 PM -
కాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతం : కిషన్ రెడ్డి
వేయిస్తంభాల గుడిని కట్టేందుకు 72 సంవత్సరాలు పట్టిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పునర్నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. యాగశాలలో శాంతిహోమం చేశారు. ఈ సందర్భంగా కిషన్&zw...
March 8, 2024 | 08:48 PM

- Mutton Soup: ‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా! – డైరెక్టర్ వశిష్ట
- Ponnam – Adluri: అడ్లూరికి పొన్నం సారీ..! వివాదానికి ఫుల్ స్టాప్..!!
- Mass Jathara: ‘మాస్ జాతర’ చిత్రం నుండి మూడవ గీతం ‘హుడియో హుడియో’
- Ari: ‘అరి’ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది – డైరెక్టర్ జయశంకర్
- Chandrababu: చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన బీజేపీ..!?
- Anatapuram: టీడీపీ కి సవాలు గా మారుతున్న ఉమ్మడి అనంతపురం అంతర్గత కలహాలు..
- Chandra Babu: డీఏ, ఐఆర్, పీఆర్సీపై ఉద్యోగుల గళం – చంద్రబాబు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి..
- Pawan Kalyan: జిల్లాల పర్యటనపై విరామం – స్థానిక ఎన్నికల ముందు వ్యూహం మార్చిన పవన్ ..
- Mohan Babu: మోహన్ బాబుకు షాక్..! కలెక్షన్ కింగ్ అనేది ఇందుకేనేమో..!?
- TDP: క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదుర్కొంటున్న కూటమి..
