అఫిడవిట్లలో తప్పుడు సమాచారంపై కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికల అఫిడవిట్లలో కేటీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చాడని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లలో కేట...
June 15, 2024 | 09:25 AM-
సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి సుజుకీ హిరేషీ సమావేశమయ్యారు. తెలంగాణతో దేశ సంబంధాలు, పెట్టుబడులు, ప్రోత్సాహకాలపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక సానుకూల వాతావరణం, నిరంతర విద్యుత్, ప్రభుత్వ సహాయ సహకారాలపై చర్చించారు.
June 14, 2024 | 04:28 PM -
ఎమ్మెల్సీ గా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ఆయనతో శాసనమండలి చైర్మన్ చాంబర్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్&zwnj...
June 13, 2024 | 08:47 PM
-
సీఎం రేవంత్ సొంత నియోజకవర్గానికి… రూ.75 కోట్లు మంజూరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బీసీ గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.73.45 కోట్లు మంజూరు చేసింది. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బీసీ గురుకుల జూనియర్ కాలేజీ నిర్మాణానికి రూ.25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాల కో...
June 13, 2024 | 08:36 PM -
రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు : సీఎస్ శాంతికుమారి
తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మ...
June 13, 2024 | 08:34 PM -
కేసీఆర్ చుట్టూ కేసుల ఉచ్చు..
బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనా..? వచ్చే ఎన్నికలకు గులాబీదళం మిగలకుండా చేసే ప్రణాళికలు సిద్ధమయ్యాయా..? పదేళ్ల పాలనాకాలంలో కేసీఆర్ చేసిన పొరపాట్లు, తప్పిదాలు.. బీఆర్ఎస్ మెడకు ఉచ్చులామారి ఊపిరితీయనున్నాయా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. క్షేత్రస్థాయి నేతల నుంచి సాక్షాత్తూ కేసీఆర్ వ...
June 13, 2024 | 07:59 PM
-
తెలంగాణలో త్వరలో కీలక రాజకీయ పరిణామాలు..!?
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ముగిసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పాలకులు పరిపాలనపై దృష్టి పెట్టారు. తెలంగాణలో గతేడాది డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తాను అమలు చేయాల్సిన పథకాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో బీఆర్ఎస్...
June 13, 2024 | 03:24 PM -
హైదరాబాద్ లో ఒలింపస్ కేంద్రం
మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఒలంపస్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో పరిశోధన-అభివృద్ధి (ఆర్అండ్డీ) ఆఫ్ షోర్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆధునిక వైద్య పరికరాల అభివృద్ధి ఈ సెంటర్ దోహదం చేయనున్నదని, ...
June 13, 2024 | 03:19 PM -
భుజంగరావు, తిరుపతన్న లకు … నాంపల్లి కోర్టులో చుక్కెదురు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషినల్ ఎస్సీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాద...
June 12, 2024 | 08:45 PM -
సీఎంను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్&zw...
June 12, 2024 | 03:54 PM -
ఆయన మరణం ప్రజలకు తీరని నష్టం : సీఎం రేవంత్ రెడ్డి
రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు ఒక వ్యక్తి మాత్రమే కాదని, వ్యవస్థ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన మరణం ప్రజలకు తీరని నష్టమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో రామోజీరావు తాను స్థాపించిన ఈనాడు, ఈటీవీ మాధ్యమాల ద్వారా ప్ర...
June 12, 2024 | 03:44 PM -
మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు : జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తెలిపారు. యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్...
June 11, 2024 | 08:09 PM -
ఫిక్కీ నుంచి స్మార్ట్ అర్బన్ ఇన్నోవేషన్ అవార్డును అందుకున్న రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ప్రతిష్టాత్మక ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ) యొక్క స్మార్ట్ అర్బన్ ఇన్నోవేషన్ అవార్డు 2024 లలో “సస్టెయినబుల్ సిటీస్” విభాగంలో రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (రామ్కీ)కి అవార్డు లభించింది. ఈ గుర్తింపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరా...
June 11, 2024 | 07:32 PM -
గులాబీ బాస్ కీలక నిర్ణయం… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు ప్రతికూలంగా రావడంతో గులాబీ బాస్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. బీఆర్ఎస్ అధినేత వైఖరితో పాటు పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనంతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ...
June 11, 2024 | 03:15 PM -
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం కానున్నట్లు ఆ పార్టీలో విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల సామావేశం కానున్నారు. అనంతరం ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బ...
June 10, 2024 | 07:44 PM -
అమెరికా వేదికగా ప్రతిష్ఠాత్మక సదస్సు… తెలంగాణవాసికి ఆహ్వానం
అమెరికా వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఆక్టన్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంజిత్ కుమార్ పూర్తి స్కాలర్షిప్ను పొందారు. ఆర్థిక, వ్యక్తిగత స్వేచ్ఛలతో నైతిక మతపరమైన విలువలను పునరుద్ధరించే లక్ష్యంతో యూఎస్ గ్...
June 10, 2024 | 07:41 PM -
మోదీ కేబినెట్ లోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్..! ఈటలకు కీలక బాధ్యతలు..!?
వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ నుంచి ఈసారి బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ కు ధీటుగా 8 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మోదీ కేబినెట్ లో ఎవరికి స్థానం దక్కుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కేబినెట్ లోకి తీసుకుంటున్నట్టు మో...
June 9, 2024 | 07:28 PM -
కేసీఆర్ పయనమెటు..? దారులన్నీ మూసుకుపోయాయా..?
దేశంలో పలు రాజకీయ సంచలనాలకు తాజా సార్వత్రిక ఎన్నికలు నాంది పలికాయి. బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లవుతాయి.. అన్నట్టు కొందరి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మరికొందరిది కొంతకాంతులీనుతోంది. ఇన్నాళ్లు తమకు తిరుగే లేదనుకున్న బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆయన తదుపరి ...
June 8, 2024 | 06:06 PM

- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
- Nara Lokesh: ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్
- Chandrababu: మన ప్రభుత్వంలో ఎప్పుడూ ఆ పరిస్థితి రానివ్వం : చంద్రబాబు
- Nara Lokesh: అవి చదువుతూ ఉంటే .. వారి మనస్సు ఏంటో తెలుస్తుంది : లోకేశ్
- Auto drivers: ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- London:లండన్‌లో తెలుగు యువకుడి మృతి
- Kavitha: కవిత కీలక అడుగులు.. జాగృతికి రాజకీయ రంగు!?
- Congress: జూబ్లీహిల్స్ లో వెనుకబడుతున్న కాంగ్రెస్..!?
- AP vs Karnataka: పెట్టుబడుల కోసం ట్వీట్ల యుద్ధం.. ఆఖరి పంచ్ లోకేశ్‌దే..!!
- Nirav Modi: త్వరలోనే భారత్‌కు నీరవ్‌మోదీ?
