Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » New ration card application process start from october 2

కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ

  • Published By: techteam
  • September 20, 2024 / 07:59 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
New Ration Card Application Process Start From October 2

రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. కొత్త రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2 వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాల‌పై ముఖ్య‌మంత్రి గారు స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి క‌స‌ర‌త్తు చేశారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

Telugu Times Custom Ads

 

 

 

Tags
  • applications
  • Ration Cards
  • revanth reddy
  • Telangana

Related News

  • Cricketer Tilak Verma Meets Chief Minister Revanth Reddy

    Tilak Varma: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ

  • The Name Of The Telugu Thalli Flyover In Hyderabad Has Been Changed

    Telangana Thalli : హైదరాబాద్‌లో తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పేరు మారింది!

  • Vc Sajjanar Takes Charge As Hyderabad Cp

    Police Commissioner: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌

  • Cash Carrying Limit During Election Code Of Conduct

    Cash:ఒకరికి రూ.50 వేల వరకే అనుమతి … ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా సీజ్

  • Tilak Varma Gets A Grand Welcome In Shamshabad Airport

    Tilak Verma:శంషాబాద్‌లో తిలక్‌ వర్మకు ఘన స్వాగతం

  • Telangana Bathukamma Celebration Sets Two Guinness World Records

    Bathukamma: ఘనంగా బతుకమ్మ వేడుకలు.. రెండు గిన్నిస్‌ రికార్డులు కైవసం

Latest News
  • Mahakali: ‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్
  • Tilak Varma: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ
  • Idlikottu: ధనుష్‌ ‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్
  • Nara Lokesh: న్యూఢిల్లీలో ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి నారా లోకేష్ భేటీ
  • Pre Wedding Show: ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి లిరికల్ వీడియో
  • Ramky: రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కీలక నియామకాలు.. తదుపరి దశ వృద్ధి లక్ష్యంగా అగ్ర నాయకత్వ బలోపేతం
  • Nara Lokesh: నోట్ పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్
  • Balakrishna: వారు పట్టించుకోరు..వీరు వదలరు.. డైలీ సీరియల్ లా సాగుతున్న బాలయ్య ఎపిసోడ్..
  • Jagan: దసరా ఉత్సవాలకు జగన్ దూరం..రీసన్ ఏమిటో?
  • Chiranjeevi: బాలయ్య దూకుడు.. చిరంజీవి బాధ్యత.. అదే ఇద్దరికీ అసలు తేడా..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer