Alia Bhatt: బ్లాక్ ఔట్ఫిట్ లో ఆలియా క్లీవేజ్ అందాలు
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్(Alia Bhatt) తన అందం, అభినయంతో పాటూ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. హిందీలోనే కాకుండా తెలుగులో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) లోనూ నటించి మెప్పించిన ఆలియా పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ తన అందం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేసే ఆలియా తాజాగా వీకెండ్ వైబ్స్ అంటూ బ్లాక్ ఔట్ఫిట్ లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోల్లో ఆలియా క్లీవేజ్ షో చేస్తూ ఎంతో అందంగా కనిపించగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






