పట్నం నరేందర్ రెడ్డి కి షాక్ ఇచ్చిన హైకోర్టు

బీఆర్‌ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నరేందర్ రెడ్డిని నేరస్థులతో కలిపి ఉంచారని, అలా కాకుండా స్పెషల్ బ్యారక్‌లో పెట్టాలని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.