షిర్డీ నుంచి విమాన సర్వీసులు
షిర్డీ విమానాశ్రయంలో వచ్చే నెల నుంచి విమానాలు ఎగరనున్నాయి. మహారాష్ట్ర ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఎంఏడీసీ) అభివృద్ధి చేసిన తొలి ఎయిర్ఫీల్డ్ ఇదే. ఇక్కడ నుంచి ముంభై, ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు సర్వీసులు నడవనున్నాయి.






